Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtcd887278a-8709-4152-b92b-27d21768846e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtcd887278a-8709-4152-b92b-27d21768846e-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ నేటి నుంచి జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే కొన్ని రోజుల ముందే అటు ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన రెండు టీమ్స్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లో మునిగితేలారు. ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసి జట్టును గెలిపించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుWtc{#}lakshman;rahul;VIRAT KOHLI;Cricket;Rahul Sipligunj;England;king;King;Australia;Yevaru;Indiaడబ్ల్యూటీసి ఫైనల్ : కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డులు?డబ్ల్యూటీసి ఫైనల్ : కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డులు?Wtc{#}lakshman;rahul;VIRAT KOHLI;Cricket;Rahul Sipligunj;England;king;King;Australia;Yevaru;IndiaWed, 07 Jun 2023 07:40:00 GMTఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసి  ఫైనల్ మ్యాచ్ నేటి నుంచి జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే కొన్ని రోజుల ముందే అటు ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన రెండు టీమ్స్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లో మునిగితేలారు. ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసి జట్టును గెలిపించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని ముందుగా ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది.


 ఎందుకంటే ఒకవైపు ఆస్ట్రేలియా ఇక మరోవైపు టీమిండియా కూడా ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి. అయితే అటు టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్కు చేరుకుంది. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసే అనుభవం ఉంది. అయితే మొదటిసారి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకున్నప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది . అంతేకాకుండా ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎంతోమంది ప్లేయర్స్ ని అరుదైన రికార్డులు కూడా ఊరిస్తున్నాయి అని చెప్పాలి.


టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, రికార్డుల కింగ్ గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీని డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ లో భారత్ తరఫున సచిన్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. సచిన్ ఐసీసీ ఫైనల్స్ లో 657 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే ఈ రికార్డు బద్దలవుతుంది అని చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 3630 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు.. వివిఎస్ లక్ష్మణ్ 2434, రాహుల్ ద్రవిడ్ 2166 పరుగులు చేసి ఉండగా కోహ్లీ మరో 188 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్ ను వెనక్కి నెట్టేస్తాడు.



RRR Telugu Movie Review Rating

అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి మద్యలో ఒక ఒప్పంద పత్రానికి కారణం .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>