MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram88421e0d-60fd-46e0-b756-7d6f5172865c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram88421e0d-60fd-46e0-b756-7d6f5172865c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే మాస్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందినటువంటి భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే బోయపాటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు తులసి , సింహ , దమ్ము , లెజెండ్ , సరైనోడు , జయ జానకి నాయక Ram{#}boyapati srinu;pragya jaiswal;simhaa;thaman s;Kannada;Vinaya Vidheya Rama;Sarrainodu;Legend;Tamil;Hindi;News;ravi teja;Mass;Ravi;Balakrishna;Darsakudu;Industry;Music;Blockbuster hit;Director;sree;Telugu;Heroine;Cinema;India"బోయపాటి రాపొ" నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్..!"బోయపాటి రాపొ" నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్..!Ram{#}boyapati srinu;pragya jaiswal;simhaa;thaman s;Kannada;Vinaya Vidheya Rama;Sarrainodu;Legend;Tamil;Hindi;News;ravi teja;Mass;Ravi;Balakrishna;Darsakudu;Industry;Music;Blockbuster hit;Director;sree;Telugu;Heroine;Cinema;IndiaTue, 06 Jun 2023 09:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే మాస్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందినటువంటి భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే బోయపాటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు తులసి , సింహ , దమ్ము , లెజెండ్ , సరైనోడు , జయ జానకి నాయక , వినయ విధేయ రామ , అఖండ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడిగా పేరును తెచ్చుకున్నాడు.

ఈ దర్శకుడు ఆఖరుగా బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా రూపొందిన అఖండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ను రేపటి నుండి మైసూర్ లో ఈ మూవీ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

"బోయపాటి రాపొ" నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్..!

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>