Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd808dcf-3d3a-47df-8dcc-ef75336b1233-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd808dcf-3d3a-47df-8dcc-ef75336b1233-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క స్థాయి పాన్ ఇండియా ను మించింది అనడంలో సందేహం లేదు. ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. రాజమౌళి తనsocialstars lifestyle{#}Rajamouli;mahesh babu;NTR;News;INTERNATIONAL;Cinema;Indiaపారితోషకం తీస్కోకుండా అలా చేస్తున్న మహేష్ బాబు...!!పారితోషకం తీస్కోకుండా అలా చేస్తున్న మహేష్ బాబు...!!socialstars lifestyle{#}Rajamouli;mahesh babu;NTR;News;INTERNATIONAL;Cinema;IndiaTue, 06 Jun 2023 07:57:11 GMTటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క స్థాయి పాన్ ఇండియా ను మించింది అనడం లో సందేహం లేదు.ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

రాజమౌళి తన సినిమా సినిమాకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూనే ఉన్నాడు.తాజా గా మరోసారి మహేష్ బాబు సినిమా కోసం అంతకు మించి అన్నట్లుగా టెక్నాలజీని తీసుకు వచ్చి విజువల్ వండర్ గా చూపించేందుకు గాను అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు నటించేందుకు దాదాపు గా రెండు సంవత్సరాల పాటు డేట్లు ఇవ్వడం జరిగిందట.

దాంతో మహేష్ బాబు కు ఏకంగా వంద కోట్ల పారితోషికం ను నిర్మాతలు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.మరో వైపు మహేష్ బాబు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకోబోతున్నాడు.వంద కోట్ల పారితోషికంను తన యొక్క వాటాగా పెట్టి నిర్మాణం చేపట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.మొత్తానికి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో సినిమా కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజమౌళి సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>