MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-movied450f673-ff95-4719-9bef-101d5cdbfc25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-movied450f673-ff95-4719-9bef-101d5cdbfc25-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో నటసింహ బాలయ్య ఫ్యాక్షన్ డ్రాప్లో నటించిన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. బాలయ్య కెరియర్ లోనే ఎన్నో ఫ్యాక్షనిస్ట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పటికే కూడా ఇలాంటి జోనర్లో పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు బాలయ్య. జూన్ 10వ తేదీన బాలయ్య బర్తడే సందర్భంగా అభిమానులు పుట్టినరోజున నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించింది ఇప్పుడు వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ BALAYA;MOVIE{#}anil music;kajal aggarwal;paruchuri brothers;Audi;Narasimhanaidu;mani sharma;Simran Bagga;puri jagannadh;January;Makar Sakranti;sree;Balakrishna;Director;Heroine;Industry;Chitram;Cinema;Juneబాలయ్య బర్త్డే సందర్భంగా ఫ్యాక్షన్ సినిమా రీ రిలీజ్..!!బాలయ్య బర్త్డే సందర్భంగా ఫ్యాక్షన్ సినిమా రీ రిలీజ్..!!BALAYA;MOVIE{#}anil music;kajal aggarwal;paruchuri brothers;Audi;Narasimhanaidu;mani sharma;Simran Bagga;puri jagannadh;January;Makar Sakranti;sree;Balakrishna;Director;Heroine;Industry;Chitram;Cinema;JuneTue, 06 Jun 2023 09:00:00 GMTటాలీవుడ్లో నటసింహ బాలయ్య ఫ్యాక్షన్ డ్రాప్లో నటించిన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. బాలయ్య కెరియర్ లోనే ఎన్నో ఫ్యాక్షనిస్ట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పటికే కూడా ఇలాంటి జోనర్లో పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు బాలయ్య. జూన్ 10వ తేదీన బాలయ్య బర్తడే సందర్భంగా అభిమానులు పుట్టినరోజున నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించింది ఇప్పుడు వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.


బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకుంది. 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద రూ .20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు అందుకొని ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అంతేకాకుండా 100 సెంటర్లలో వంద రోజులు ఆడి ఒక చరిత్రను కూడా సృష్టించింది. అలాగే 150   అండ్ 200 రోజులు ఆడి పలు రికార్డులను కూడా పలు సెంటర్లలో సృష్టించింది. ఈ సినిమాతో ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలకు మరింత క్రేజీ ఏర్పడిందని చెప్పవచ్చు


సినిమా కథ మాటలు అందించింది పరుచూరి బ్రదర్స్ బాలయ్యతో చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలోని హీరోయిన్స్ గా సిమ్రాన్ ప్రీతి జింగానియా నటించారు సంగీతాన్ని మణిశర్మ అందించారు.. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు కూడా అప్పట్లో తెగ సందడి చేశాయి. ఈ సినిమాకి బాలకృష్ణకు మొదటిసారి నంది అవార్డును అందుకోవడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావు పూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించక బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. మరి రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు, బీజేపీ కలిస్తే హ్యాపీ ఎవరో తెలుసా ?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>