LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/money-plantbe6ccd1c-5d48-4929-9e17-32a52be4da59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/money-plantbe6ccd1c-5d48-4929-9e17-32a52be4da59-415x250-IndiaHerald.jpgమన ఇంటి దగ్గర సులభంగా పెంచుకోదగిన మొక్కలల్లో జేడ్ మొక్క కూడా ఒకటి. దీనినే జేడ్ మనీ ప్లాంట్ ఇంకా మనీ ట్రీ అని కూడా పిలుస్తారు.ఈ మొక్కను మనం చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. అంతేగాక ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న కొమ్మను భూమిలో నాటితే చాలు ఈ మొక్క ఈజీగా చెట్టులా పెరుగుతుంది. బయట నర్సరీలలో ఈ మొక్క మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఈ మొక్క పెరగడానికి ఎక్కువ నీరు కూడా మనకు అవసరం ఉండదు.అయితే చాలా మంది కూడా ఈ జేడ్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు. చైనా దేశం వmoney plant{#}Indore;Drought;Manamమని ప్లాంట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే..?మని ప్లాంట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే..?money plant{#}Indore;Drought;ManamTue, 06 Jun 2023 15:06:01 GMTమన ఇంటి దగ్గర సులభంగా పెంచుకోదగిన మొక్కలల్లో జేడ్ మొక్క కూడా ఒకటి. దీనినే జేడ్ మనీ ప్లాంట్ ఇంకా మనీ ట్రీ అని కూడా పిలుస్తారు.ఈ మొక్కను మనం చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. అంతేగాక ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న కొమ్మను భూమిలో నాటితే చాలు ఈ మొక్క ఈజీగా చెట్టులా పెరుగుతుంది. బయట నర్సరీలలో ఈ మొక్క మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఈ మొక్క పెరగడానికి ఎక్కువ నీరు కూడా మనకు అవసరం ఉండదు.అయితే చాలా మంది కూడా ఈ జేడ్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు. చైనా దేశం వారు ఈ మొక్కను అదృష్టం, శ్రేయస్సు ఇంకా సంపదలను ఇస్తుందని భావిస్తారు.అందుకే సానుకూల శక్తిని, ఆర్థిక సమృద్దిని ఆహ్వానించడానికి ఈ మొక్కను ఎక్కువగా ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో లోపలికి ప్రవేశించే దగ్గర దీన్ని ఉంచుతారు. అలాగే ఇతర ఇండోర్ మొక్కల వలె ఈ జేడ్ మొక్క కూడా గాలిని బాగా శుభ్రపరుస్తుంది. గాలిలో ఉండే కాలుష్యకారకాలను ఇంకా విష వాయువులను గ్రహించి ప్రాణ వాయువును ఈ మొక్క విడుదల చేస్తుంది.


అలాగే పరిశుభ్రమైన ఇంకా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఈ మొక్క మనకు చాలా బాగా సహాయపడుతుంది. జేడ్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల మన ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఇంకా అలాగే ఈ మొక్క ఆకుపచ్చటి ఆకులు, మందపాటి కాండం అదృష్టాన్ని ఇంకా సంపదను సూచిస్తాయి. కాబట్టి ఈ మొక్క ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహప్రవేశాలు చేసినప్పుడు అలాగే వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ మొక్కను బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఈ మొక్కలు చాలా కాలం పాటు జీవిస్తాయి. ఇవి తమ ఆకుల్లో నీటిని స్టోర్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కరువు పరిస్థితులను కూడా సలుభంగా తట్టుకుంటాయి. ఈ జేడ్ ముక్కను మనం ఇంట్లో అలాగే ఇంటి బయట కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ విధంగా జేడ్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు ఆర్థికంగా ఇంకా ఆరోగ్యపరంగా రెండు విధాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు



RRR Telugu Movie Review Rating

అయ్యో దేవుడా.. ఇంత చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుంటారా?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>