HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc1b075fa-7678-4606-af13-8ea5dde581a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc1b075fa-7678-4606-af13-8ea5dde581a6-415x250-IndiaHerald.jpgమన శరీరానికి తగినన్ని విటమిన్స్, మినరల్స్ ను అందించినప్పుడే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.అప్పుడే మనం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.అయితే చాలా మంది కూడా విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, క్యాల్షియం ఇంకా పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందితే సరిపోతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ లో ఖచ్చితంగా ఇది ఒకటి. కండరాలు ఇంకా నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు చాలా రకాల జీవక్రియల నిర్వహణలో కూడా మెగ్నీషియం మనకుhealth{#}Rajma;Potassium;Magnesium;Calcium;Vitamin;Manam;Heartతిమ్మిర్లు తగ్గాలంటే ఇలా చెయ్యండి?తిమ్మిర్లు తగ్గాలంటే ఇలా చెయ్యండి?health{#}Rajma;Potassium;Magnesium;Calcium;Vitamin;Manam;HeartTue, 06 Jun 2023 13:18:06 GMTమన శరీరానికి తగినన్ని విటమిన్స్, మినరల్స్ ను అందించినప్పుడే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.అప్పుడే మనం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.అయితే చాలా మంది కూడా విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, క్యాల్షియం ఇంకా పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందితే సరిపోతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ లో ఖచ్చితంగా ఇది ఒకటి. కండరాలు ఇంకా నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు చాలా రకాల జీవక్రియల నిర్వహణలో కూడా మెగ్నీషియం మనకు సహాయపడుతుంది. విటమిన్ డి వంటి పోషకాలను శరీరం ఉపయోగించుకునేలా చేయడంలో ఇంకా రక్తనాళాల్లో రక్తప్రవహాన్ని నియంత్రించడంలో మెగ్నీషియం చాలా సహాయపడుతుంది.ఇతర పోషకాల లాగే మెగ్నీషియం కూడా మన శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఈజీగా గుర్తించవచ్చు. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల అలసట ఇంకా నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజంతా కూడా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు.


అలాగే శరీరం బలహీనపడినట్టుగా ఉంటుంది.ఇంకా అదే విధంగా ఆకలి కూడా తగ్గిపోతుంది. ఇంకా కండరాలు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అలాగే మెగ్నీషియం లోపం కండరాల నొప్పులకు కూడా దారి తీస్తుంది. ఇంకా అలాగే శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా అదే విధంగా తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇక ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఖచ్చితంగా గుర్తించాలి. మెగ్నీషియం లోపాన్ని మనం చాలా ఈజీగా అధిగమించవచ్చు.ఇందుకోసం మనం మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.గోధుమలు, పాలకూర,తోటకూర, రాగులు, సజ్జలు, పెసర్లు, అరటి పండు, డార్క్ చాక్లెట్, పొద్దు తిరుగుడు గింజలు ఇంకా రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం లభిస్తుంది.అందువల్ల మనం మెగ్నీషియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.



RRR Telugu Movie Review Rating

అయ్యో దేవుడా.. ఇంత చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుంటారా?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>