Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled26ec299-e1bc-4a4e-bf1c-19cd97b2a619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled26ec299-e1bc-4a4e-bf1c-19cd97b2a619-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోల్లో ముందు వరసలో ఉన్న హీరో ప్రభాస్. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీsocialstars lifestyle{#}Rajani kanth;Trisha Krishnan;mahesh babu;Varsham;Bahubali;king;Darsakudu;Director;Hero;Prabhas;Cinema;Indiaవర్షం మూవీను మిస్ చేసుకున్న స్టార్ హీరో....!!వర్షం మూవీను మిస్ చేసుకున్న స్టార్ హీరో....!!socialstars lifestyle{#}Rajani kanth;Trisha Krishnan;mahesh babu;Varsham;Bahubali;king;Darsakudu;Director;Hero;Prabhas;Cinema;IndiaTue, 06 Jun 2023 08:10:00 GMTబాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే..

పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోల్లో ముందు వరసలో ఉన్న హీరో ప్రభాస్. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. అయితే ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు వర్షం. ఎంఎస్. రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శోభన్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిష నటించింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్- త్రిష కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు ప్లేస్ లో ముందుగా హీరోగా  మరొకరిని అనుకున్నారట. వర్షం సినిమాలో ముందుగా సూపర్ స్టార్  మహేష్ బాబు ను హీరోగా అనుకున్నారట. దర్శకుడు శోభన్ ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబు కోసం రాసుకున్నారట. అయితే శోభన్ మహేష్ కు కథను వివరించగా ఆయన సున్నితంగా తిరస్కరించారట.

వర్షం కథ విన్న మహేష్. ఈ సినిమా కథకు నేను సెట్ కాను అని రిజక్ట్ చేశారట. దాంతో శోభన్ ఈ సినిమాను ప్రభాస్ తో చేశారట. ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్, ప్రభాస్ మంచి మిత్రులయ్యారు



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>