BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/apc7943ce3-f171-45cc-aaa2-4ecd3fe4e84f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/apc7943ce3-f171-45cc-aaa2-4ecd3fe4e84f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌.. ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి సాధించిందని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపై నిన్న సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎంకు అధికారులు అనేక వివరాలు అందించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. వీటి విలువ రూ.44,963 కోట్లని అధికారులు తెలిపారు. ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు సAP{#}pragathi;Government;CMఆంధ్రప్రదేశ్‌లో ఐటీ.. ఈ రేంజ్‌లో ఉందా?ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ.. ఈ రేంజ్‌లో ఉందా?AP{#}pragathi;Government;CMTue, 06 Jun 2023 09:12:38 GMTఆంధ్రప్రదేశ్‌.. ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి సాధించిందని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపై నిన్న సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎంకు అధికారులు అనేక వివరాలు అందించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. వీటి విలువ రూ.44,963 కోట్లని అధికారులు తెలిపారు.


ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు సీఎంకు  వెల్లడించారు.  రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైన కూడా సీఎం జగన్ సమీక్ష చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.





RRR Telugu Movie Review Rating

ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల జోరు.. ఈ లెక్కలు నిజమేనా?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>