HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc23f271b-a7b3-4b30-ac56-5dfc249a33a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc23f271b-a7b3-4b30-ac56-5dfc249a33a0-415x250-IndiaHerald.jpgఎలాంటి కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే మీరు రోజంతా హైడ్రేట్ గా చాలా ముఖ్యం. అందుకు మీరు ప్రతి రోజూ కూడా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.ఇక మీ శరీరం ఖచ్చితంగా సరిగ్గా విధులు నిర్వహించాలంటే శరీరానికి కావాల్సినంత నీరు అందించడం చాలా ముఖ్యం.అలాగే అధిక కేలరీలు ఉన్న చక్కెర పదార్థాలను తిన్నట్లయితే మీరు బరువు పెరగడానికి ఖచ్చితంగా కారణం అవుతుంది. ఇంకా అంతేకాదు ఇవి మీ శరీరానికి ఎలాంటి పోషకాహారాన్ని అందించవు. బరువు తగ్గడానికి ఖచ్చితంగా అడ్డుపడతాయి. కాబట్టి మీరు చక్కెర అధికంగా ఉన్న పదార్థాలకు జోలికిHEALTH{#}vegetable marketఎలాంటి కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే..?ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే..?HEALTH{#}vegetable marketTue, 06 Jun 2023 19:48:46 GMTఎలాంటి కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే మీరు రోజంతా హైడ్రేట్ గా చాలా ముఖ్యం. అందుకు మీరు ప్రతి రోజూ కూడా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.ఇక మీ శరీరం  ఖచ్చితంగా సరిగ్గా విధులు నిర్వహించాలంటే శరీరానికి కావాల్సినంత నీరు అందించడం చాలా ముఖ్యం.అలాగే అధిక కేలరీలు ఉన్న చక్కెర పదార్థాలను తిన్నట్లయితే మీరు బరువు పెరగడానికి ఖచ్చితంగా కారణం అవుతుంది. ఇంకా అంతేకాదు ఇవి మీ శరీరానికి ఎలాంటి పోషకాహారాన్ని అందించవు. బరువు తగ్గడానికి ఖచ్చితంగా అడ్డుపడతాయి. కాబట్టి మీరు చక్కెర అధికంగా ఉన్న పదార్థాలకు జోలికి మాత్రం అస్సలు వెళ్లకండి.అధికంగా ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రొటీన్లు కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచేలా సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. గ్రెలిన్ ఇంకా ఆకలి హార్మోన్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.అలాగే ఒకేసారి అతిగా తినకుండా..తక్కువగా ఎక్కువసార్లు తినడం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఈ ప్రక్రియ మీ బరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.


ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా తింటే అది ఖచ్చితంగా అనార్థాలకు దారి తీస్తుంది. తక్కువగా ఎక్కువ సార్లు తింటే అది తొందరగా జీర్ణం అవుతుంది. ఇంకా మీ బరువును కంట్రోల్లో ఉంచుతుంది.చాలామంది కూడా తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు పెరుగుతున్నారు.అయితే మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే ప్రాసెస్ చేయని ఆహారం తీసుకోవడం ఖచ్చితంగా చాలా ముఖ్యం.త్రుణధాన్యాలు, పండ్లు ఇంకా కూరగాయలు మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.ఇవి మీ శరీరానికి ఖచ్చితంగా మరింత శక్తిని అందించడమే కాకుండా…మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.ఇంకా ఒకేసారి అతిగా తినకుండా..తక్కువగా ఎక్కువసార్లు తినడం మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఈ ప్రక్రియ మీ బరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా తింటే అది ఖచ్చితంగా అనార్థాలకు దారి తీస్తుంది. తక్కువగా ఎక్కువ సార్లు తింటే అది తొందరగా జీర్ణం అవుతుంది. మీ బరువును కూడా కంట్రోల్లో ఉంచుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఫార్ములా ని ఫాలో అవుతున్న ఆదిపురుష్..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>