MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc6d71041-a6a3-4725-acab-b271e9830173-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc6d71041-a6a3-4725-acab-b271e9830173-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఎంత ఖర్చయినా భరిస్తాం అంటూ తిరుపతి వీధుల్లో కిక్కిరిసిపోయారు రెబల్ ఫ్యాన్స్. రెబల్ స్టార్ ప్రభాస్‌కి బాహుబలి లాంటి పర్ఫెక్ట్ హిట్‌ వస్తే చూడాలన్నది వారి కోరిక.అది కూడా ఆదిపురుష్‌తో నెరవేరాలన్నది వాళ్ల ఆకాంక్ష. శ్రీ రాముడి కథతో తెరకెక్కిన ఆదిపురుష్‌ భారీ విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ మూవీగా ప్రొజెక్ట్ అవుతోంది ఆదిపురుష్‌.పైగా ఆయన నటిస్తున్న తొలి పౌరాణిక ఇది.ఇండియPRABHAS{#}krishnam raju;sree;Bahubali;Tirupati;Saaho;Ayodhya;India;Hero;Cinema;Prabhasఆదిపురుష్: రెబలోడి క్రేజ్ మాములుగా లేదుగా?ఆదిపురుష్: రెబలోడి క్రేజ్ మాములుగా లేదుగా?PRABHAS{#}krishnam raju;sree;Bahubali;Tirupati;Saaho;Ayodhya;India;Hero;Cinema;PrabhasTue, 06 Jun 2023 19:04:55 GMTపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఎంత ఖర్చయినా భరిస్తాం అంటూ తిరుపతి వీధుల్లో కిక్కిరిసిపోయారు రెబల్ ఫ్యాన్స్. రెబల్ స్టార్ ప్రభాస్‌కి బాహుబలి లాంటి పర్ఫెక్ట్ హిట్‌ వస్తే చూడాలన్నది వారి కోరిక.అది కూడా ఆదిపురుష్‌తో నెరవేరాలన్నది వాళ్ల ఆకాంక్ష. శ్రీ రాముడి కథతో తెరకెక్కిన ఆదిపురుష్‌ భారీ విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ మూవీగా ప్రొజెక్ట్ అవుతోంది ఆదిపురుష్‌.పైగా ఆయన నటిస్తున్న తొలి పౌరాణిక ఇది.ఇండియాలో రాముడి కథలు ఎప్పుడూ నిరాశపరచలేదు. అందుకే అదే నమ్మకంతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రామకథను ప్రెజెంట్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్‌. త్రీడీలో తెరకెక్కుతోంది ఆదిపురుష్‌ సినిమా. నెవర్‌ బిఫోర్‌ అన్నట్టు వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్.


ఇక అన్నీ పర్ఫెక్ట్ టైమ్‌కి జరిగి ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సింది ఆదిపురుష్‌. కానీ అయోధ్య సిటీ వేదికగా విడుదలైన టీజర్‌ క్వాలిటీ చూసుకున్నాక, రిలీజ్‌ విషయంలో కాస్త నెమ్మదించారు మూవీ మేకర్స్.ఇది రామకథ కాబట్టి క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకూడదనుకున్నారు. కొంచెం ఎక్కువ సమయం పట్టినా ఫర్వాలేదు, ఈ సినిమా భావితరాలకు గుర్తుండిపోయే ఇవ్వాలనుకున్నారు. ఆ కృషి, ఆ పట్టుదల రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కనిపించింది.ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌కి ఇంకా పాటలకూ మంచి స్పందన వస్తోంది. తిరుపతిలో వైభవంగా జరుగుతున్న ప్రీ రిలీజ్‌ వేడుకలో రెండో ట్రైలర్‌ ని కూడా విడుదల చేయనున్నారు.బాహుబలి, సాహో సినిమాల తర్వాత బంపర్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రభాస్‌కి ఆదిపురుష్‌ ఆ రేంజ్‌ హిట్‌ తెచ్చిపెట్టాలన్నది అభిమానుల ఆశ. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరక్టర్‌ ఓం రౌత్.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఫార్ములా ని ఫాలో అవుతున్న ఆదిపురుష్..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>