Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlif791333e-bded-440d-be1b-23f5fc1d22bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlif791333e-bded-440d-be1b-23f5fc1d22bb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ .. అటు ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక నేటితరం క్రికెటర్లలో రికార్డులు సాధించడం విషయంలో కూడా ఏ స్టార్ క్రికెటర్ కు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ప్రపంచ క్రికెట్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక నేటి తరానికి కోహ్లీ ఒక యుగ పురుషుడు లాంటి క్రికెటర్ అనడంలో సందేహం లేదు. Kohli{#}SUNIL GAVASKAR;Afghanistan;VIRAT KOHLI;Indiaఆ టైంలో.. కోహ్లీకి అదృష్టం అస్సలు కలిసి రాలేదు : గవాస్కర్ఆ టైంలో.. కోహ్లీకి అదృష్టం అస్సలు కలిసి రాలేదు : గవాస్కర్Kohli{#}SUNIL GAVASKAR;Afghanistan;VIRAT KOHLI;IndiaTue, 06 Jun 2023 10:30:00 GMTప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ .. అటు ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక నేటితరం క్రికెటర్లలో రికార్డులు సాధించడం విషయంలో కూడా ఏ స్టార్ క్రికెటర్ కు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ప్రపంచ క్రికెట్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక నేటి తరానికి కోహ్లీ ఒక యుగ పురుషుడు లాంటి క్రికెటర్ అనడంలో సందేహం లేదు.



 అయితే ఇలాంటి విరాట్ కోహ్లీ మొన్నటికి ఏమన్నా మూడేళ్ల పాటు ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. అయితే అతను అడప దడపా  పరుగులు చేస్తున్నప్పటికీ.. సెంచరీ చేయకపోవడంతో ఇక విరాట్ కోహ్లీ పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ అప్పటి వరకు సాధించిన రికార్డులను టీమ్ ఇండియా కోసం చేసిన సేవలను మర్చిపోయిన ఎంతో మంది అతనిపై విమర్శలు చేయడం కూడా చూశాం. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన కోహ్లీ  మళ్ళీ ఇప్పుడు సెంచరీల మోత మోగిస్తున్నాడు.



 ఇకపోతే ఇదే విషయంపై ఇటీవలే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీకి అదృష్టం కలిసి రాలేదు అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ప్రతి ఆటగాడి కెరియర్ లో బ్యాడ్ ఫామ్ సాధారణం. అదే కోహ్లీ విషయంలో కూడా జరిగింది. అతను ఆఫ్గనిస్తాన్ పై సెంచరీ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ టైంలో కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. క్యాచ్ లు డ్రాప్ అవడం.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతులు వికెట్లను తాకకపోవడం లాంటి అదృష్టం కలిసొచ్చింది. కానీ ఫామ్ కోల్పోయినప్పుడు ఇలాంటి లక్ కలిసి రాలేదు అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

అయ్యో దేవుడా.. ఇంత చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుంటారా?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>