BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0bb58905-fb3e-49dc-bd6c-9973714290e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0bb58905-fb3e-49dc-bd6c-9973714290e2-415x250-IndiaHerald.jpgఓ చక్కటి బిజినెస్ ని స్టార్ట్ చెయ్యడం ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.ఈ బిజినెస్ చెయ్యడానికి మీకు కొద్దిగా భూమి ఉంటే సరిపోతుంది. ఇక ఈ భూమిలో మీరు చక్కటి వ్యవసాయం చేయడం ద్వారా వినూత్నమైన పద్ధతుల్లో మార్కెటింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా చాలా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మీరు అతి త్వరలోనే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది.ఆయుర్వేదం అనేది ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు పొందుతోందిBUSINESS{#}Idea;Aqua;Ayurveda;Manamకోట్లు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా?కోట్లు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా?BUSINESS{#}Idea;Aqua;Ayurveda;ManamTue, 06 Jun 2023 17:04:42 GMTఓ చక్కటి బిజినెస్ ని స్టార్ట్ చెయ్యడం ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.ఈ బిజినెస్ చెయ్యడానికి మీకు కొద్దిగా భూమి ఉంటే సరిపోతుంది. ఇక ఈ భూమిలో మీరు చక్కటి వ్యవసాయం చేయడం ద్వారా వినూత్నమైన పద్ధతుల్లో మార్కెటింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా చాలా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మీరు అతి త్వరలోనే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది.ఆయుర్వేదం అనేది ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు పొందుతోంది. ముఖ్యంగా ఆయుర్వేదం వైద్యం విదేశాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందుతోంది..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఆయుర్వేదంలో చాలా మూలికలను కనుగొంటున్నారు. ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ఆయుర్వేద మూలికలకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే ఛాన్స్ వుంది.అయితే ఆయుర్వేదంలో చాలా మందిలో అశ్వగంధ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు.


మీరు అశ్వగంధ పంటను వేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అశ్వగంధ ఆకుల నుంచి వేర్ల దాకా అన్ని ఆయుర్వేదంలో మందులుగా వాడుతూ ఉంటారు. ఇక దీన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అని కూడా అంటారు. అశ్వగంధ వేళ్ళతో చేసిన చూర్ణం ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక దీనికి ధర కూడా చాలా ఎక్కువ.మీకు ఒకటి నుంచి రెండు ఎకరాల పొలం కనుక ఉన్నట్లయితే అశ్వగంధ మొక్కలను నాటుకోవచ్చు.అశ్వగంధ మొక్క సాగుకు పెద్దగా నీరు కూడా అవసరం లేదు. నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. అలాగే ఇందుకు నేల సారవంతం కూడా పెద్దగా ఉండాల్సిన పనిలేదు.ఈ అశ్వగంధ మొక్కకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. ఈ మొక్క వేర్లతో చేసిన పొడి కి చాలా ఔషధాల్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా లైంగిక సంబంధిత సామర్థ్యం పెంపు కోసం అశ్వగంధ పొడి తో చేసే క్యాప్సూల్స్ ట్యాబ్లెట్లకు అయితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.అందుకే బహిరంగ మార్కెట్లో అశ్వగంధ కు చాలా మంచి ధర లభించే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

టిల్లు స్క్వేర్: మూవీకి ఆ రిలీజ్ డేట్ సూపర్ ప్లస్?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>