Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9667d9a7-388d-45d1-834f-d6f048af0d70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9667d9a7-388d-45d1-834f-d6f048af0d70-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది.తమిళంలో మామన్నన్ మూవీలో నటించింది.డైరెక్టర్ మరి సెల్వరాజ్ రూపొందించిన ఈ మూవీలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వsocialstars lifestyle{#}keerthi suresh;kirti;nidhi;Dussehra;Thriller;Vijayadashami;Kollywood;Chennai;Suresh;Tamil;shankar;BEAUTY;Chiranjeevi;Blockbuster hit;Telugu;Heroine;Hero;Cinemaమహానటి పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్....!!మహానటి పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్....!!socialstars lifestyle{#}keerthi suresh;kirti;nidhi;Dussehra;Thriller;Vijayadashami;Kollywood;Chennai;Suresh;Tamil;shankar;BEAUTY;Chiranjeevi;Blockbuster hit;Telugu;Heroine;Hero;CinemaTue, 06 Jun 2023 08:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమా లలో నటిస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే.ఇటీవల దసరా సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా లో నటిస్తోంది.తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమా లలో కూడా నటిస్తోంది.తమిళం లో మామన్నన్ మూవీ లో నటించింది.డైరెక్టర్ మరి సెల్వరాజ్ రూపొందించిన ఈ మూవీ లో ఉదయ నిధి స్టాలిన్ హీరో గా నటించారు.

సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా చెన్నై లో ఘనం గా నిర్వహించారు.ఈ వేడుక కు తమిళ్ సినీ ప్రముఖు లలో ఒకరైన కమల్ హాసన్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు.ఈ సందర్భం గా కమల్ మాట్లాడుతూ కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్బం గా కమల్ హాసన్మాట్లాడుతూ.మామన్నన్‌ సినిమా భారీ విజయం సాధించాలని నా కోరిక.ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.మరి సెల్వరాజ్ ఇతరులు అభిప్రాయాల కు విలువ ఇస్తారు.

ఆయన లో అదే నాకు చాలా ఇష్టం.ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అని తెలిపారు.అనంతరం కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ.కీర్తి గొప్ప నటి. ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితాబిచ్చారు.అలాగే ఈ సినిమా లో నటించేందుకు కీర్తి ఒప్పుకోవడం ప్రశంసించదగిన విషయం అని తెలిపారు కమల్ హసన్.ఇకపోతే కీర్తి సురేష్ విషయాని కి వస్తే.ఇటీవల కాలం లో ఈ ముద్దుగుమ్మ తన స్పీడ్ ని పెంచేసింది.నాని కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమా తో సూపర్ హిట్ సినిమా ను తన ఖాతా లో వేసుకుంది కీర్తి సురేష్.



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>