MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-prabhascfb4bdcd-a069-4d4d-bfcc-67f03e4f6354-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-prabhascfb4bdcd-a069-4d4d-bfcc-67f03e4f6354-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఎంతో మంది నటీనటులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటికే కొంత మంది సక్సెస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తాజాగా కూడా ఒక నటుడు వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ నటుడే సుమంత్ ప్రభాస్. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఇతను మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు.Sumanth prabhas{#}sumanth;cinema theater;you tube;Silver;media;Box office;Industry;Posters;Success;Telugu;Cinema"మేము ఫేమస్" మూవీ కలెక్షన్స్ ను అఫీషియల్ గా ప్రకటించిన మూవీ యూనిట్..!"మేము ఫేమస్" మూవీ కలెక్షన్స్ ను అఫీషియల్ గా ప్రకటించిన మూవీ యూనిట్..!Sumanth prabhas{#}sumanth;cinema theater;you tube;Silver;media;Box office;Industry;Posters;Success;Telugu;CinemaTue, 06 Jun 2023 04:30:00 GMTఈ మధ్య కాలంలో ఎంతో మంది నటీనటులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటికే కొంత మంది సక్సెస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తాజాగా కూడా ఒక నటుడు వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ నటుడే సుమంత్ ప్రభాస్. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఇతను మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

మూవీ లో ఇతను హీరోగా నటించడం మాత్రమే కాకుండా ... ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇదే ఈ నటుడికి మొట్ట మొదటి సినిమా. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకోండి.

ఈ పది రోజుల్లో కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ లకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో 6.1 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>