MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanbe87f8e6-262b-4a4f-a8da-a137cac9d0c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanbe87f8e6-262b-4a4f-a8da-a137cac9d0c1-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు కలిసి "బ్రో" అనే మూవీ లో హీరోలుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో ఆలోచించి నటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే "బ్రో" మూవీ రీమేక్ ను చేస్తున్నట్లు ప్రకటించడంతో పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఈ సినిమాను ఆల్రెడీ తెలుగు లో కూడా విడుదల చేశారు. అలాగే చాలా మంPawan{#}sai dharam tej;Kathanam;Samudra Kani;urvashi;Remake;kalyan;News;Telugu;Cinema"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?Pawan{#}sai dharam tej;Kathanam;Samudra Kani;urvashi;Remake;kalyan;News;Telugu;CinemaTue, 06 Jun 2023 08:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు కలిసి "బ్రో" అనే మూవీ లో హీరోలుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో ఆలోచించి నటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే "బ్రో" మూవీ రీమేక్ ను చేస్తున్నట్లు ప్రకటించడంతో పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఈ సినిమాను ఆల్రెడీ తెలుగు లో కూడా విడుదల చేశారు. అలాగే చాలా మంది ఈ మూవీ తెలుగు వర్షన్ ను కూడా చూశారు.

దానితో ఆల్రెడీ చూసిన సినిమాలు మళ్లీ ఎందుకు రీమేక్ చేయడం ... ఆ సినిమా జనాలను అంతగా ఆదరిస్తుందా అని వారు ఈ సినిమా విషయంలో కాస్త నిరాశను వ్యక్తం చేశారు. కానీ మూవీ బృందం మాత్రం ఈ మూవీ కథ ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు మొదటి నుండి తెలుస్తూనే వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చాలా మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి పాటలు ఉండవు ... కానీ ఈ మూవీ రీమిక్ లో చాలా పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే కథనం కూడా బాగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌతేల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా ఒరిజినల్ మూవీ లో ఉండదు ... దానితో ఈ మూవీ కథ ... కథనంలో భారీ మార్పులు చేసినట్లు తెలిసిపోతుంది. ఇలా "బ్రో" మూవీ ని భారీ మార్పులు ... చేర్పులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>