BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/power40f7f6f2-78ea-4bc9-b284-a5daa5119537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/power40f7f6f2-78ea-4bc9-b284-a5daa5119537-415x250-IndiaHerald.jpgఏపీలో విద్యుత్‌ ప్రాజెక్టులు జోరుగా రెడీ అవుతున్నాయా.. వీటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయా.. అంటే అవునంటోంది ప్రభుత్వం. విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని ఏపీ అధికారులు వివరించారు. మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని ఏపీ అధికారులు వివ‌రించారు. ఇవి కాకుండా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని ఏపీ అధికారులు వివ‌రించారు. విశాఖ సదస్సు ద్వారా మాత్రమే కాకుండా .power{#}Vishakapatnam;Andhra Pradeshఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల జోరు.. ఈ లెక్కలు నిజమేనా?ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల జోరు.. ఈ లెక్కలు నిజమేనా?power{#}Vishakapatnam;Andhra PradeshTue, 06 Jun 2023 09:16:39 GMTఏపీలో విద్యుత్‌ ప్రాజెక్టులు జోరుగా రెడీ అవుతున్నాయా.. వీటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయా.. అంటే అవునంటోంది ప్రభుత్వం. విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని ఏపీ అధికారులు వివరించారు.  మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని ఏపీ అధికారులు వివ‌రించారు. ఇవి కాకుండా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని ఏపీ అధికారులు వివ‌రించారు.


విశాఖ సదస్సు ద్వారా మాత్రమే కాకుండా .. అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు వివరించారు.  అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని  ఏపీ అధికారులు వెల్లడించారు. ఇలా మొత్తం వీటి ద్వారా 8.85లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని..  1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ అధికారులు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

జగన్‌.. నాలుగేళ్లలో సాధించింది ఇదీ..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>