HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgపాల గుండలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6 ఇంకా మెగ్నీషియం వంటి చాలా పోషకాలు ఉంటాయి. పాల గుండలను తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలగుండలు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..జీర్ణశక్తిని మెరుగుపరచడంలో పాల గుండలు మనకు చాలా బాగా సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం కూడా ఈజీగా జీర్ణమవుతుంది. అందులో ఉండే పోషకాలు మన శరీరానికి బాగా అందుతాhealth{#}Shakti;Cholesterol;Potassium;Magnesium;Vitamin;Manam;Heartవీటిని తింటే సర్వ రోగాలు మాయం?వీటిని తింటే సర్వ రోగాలు మాయం?health{#}Shakti;Cholesterol;Potassium;Magnesium;Vitamin;Manam;HeartTue, 06 Jun 2023 14:02:43 GMTపాల గుండలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6 ఇంకా మెగ్నీషియం వంటి చాలా పోషకాలు ఉంటాయి. పాల గుండలను తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలగుండలు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..జీర్ణశక్తిని మెరుగుపరచడంలో పాల గుండలు మనకు చాలా బాగా సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం కూడా ఈజీగా జీర్ణమవుతుంది. అందులో ఉండే పోషకాలు మన శరీరానికి బాగా అందుతాయి.అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పాలగుండలు బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా శరీర బరువు తగ్గేలా చేయడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా పాల గుండల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా పాలగుండల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ఇంకా నీరు ద్వారా వ్యాపించే సాల్మోనెల్లా వైరస్ ను నివారించడంలో ఈ పాలగుండలు సమర్థవంతంగా పని చేస్తాయి.


ఇంకా అదే విధంగా గర్భవతులకు బాగా అవసరమైన ఫోలెట్ ఈ పాలగుండల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భవతులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలనేవి రాకుండా ఉంటాయి. అలాగే దంతాల నొప్పులు ఇంకా చిగుళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా పాలగుండలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అదే విధంగా వేసవి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ విధంగా పాలగుండలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వీటిని తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఇంకా అలాగే ఈ పాలగుండలను నీటిలో వేసి కరిగించి తాగుతూ ఉంటారు.పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా వీటిని తీసుకోవచ్చు. పాలగుండలను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు.



RRR Telugu Movie Review Rating

అయ్యో దేవుడా.. ఇంత చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుంటారా?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>