MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharthbc52bf2d-054a-45bf-b4a0-c23f9bdf5fa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharthbc52bf2d-054a-45bf-b4a0-c23f9bdf5fa9-415x250-IndiaHerald.jpgతమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తమిళ్ తో పోలిస్తే తెలుగు లో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు కూడా సిద్ధార్థ్ కు దక్కాయి. అందులో భాగంగా ఈ నటుడు నటించిన తెలSidharth{#}Vishakapatnam;Nuvvostanante Nenoddantana;Oy;Bommarillu;Siddharth;shankar;cinema theater;Maha;Industry;Audience;Tollywood;Tamil;Box office;Telugu;Hero;Cinema"ఓయ్" సినిమా రిజల్ట్ పై స్పందించిన సిద్ధార్థ్..!"ఓయ్" సినిమా రిజల్ట్ పై స్పందించిన సిద్ధార్థ్..!Sidharth{#}Vishakapatnam;Nuvvostanante Nenoddantana;Oy;Bommarillu;Siddharth;shankar;cinema theater;Maha;Industry;Audience;Tollywood;Tamil;Box office;Telugu;Hero;CinemaMon, 05 Jun 2023 12:00:00 GMTతమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తమిళ్ తో పోలిస్తే తెలుగు లో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు కూడా సిద్ధార్థ్ కు దక్కాయి.

అందులో భాగంగా ఈ నటుడు నటించిన తెలుగు సినిమాలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఈ నటుడు కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ నటుడు తెలుగు లో ఆఖరుగా మహా సముద్రం సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ "ఓయ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని సాధించకపోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.

అలాగే ఆ సమయంలో థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమాను ఆ తర్వాత బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులు మంచి విజయాన్ని చేశారు. తాజాగా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఓయ్ లాంటి మూవీ ని మళ్లీ తీయాలి అని అంటున్నారు. మొదటి సారి తీసినప్పుడే వైజాగ్ లో తప్ప ఎక్కడ ఆ సినిమా సరిగా ఆడలేదు. అలాంటి సినిమా మళ్లీ ఎందుకు తీయాలి అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.


RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>