SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ajinkya-rahanef39710a9-b41b-495b-b58c-2fa3ef71b76f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ajinkya-rahanef39710a9-b41b-495b-b58c-2fa3ef71b76f-415x250-IndiaHerald.jpgనేడు టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే పుట్టినరోజు. చాలా కాలం టీంకి దూరంగా వున్న రహానే ఇటీవల ఐపీఎల్‌లో మెరిసాడు. IPL లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కూడా కనబరుస్తానని అజింక్య రహానే అన్నాడు.కొన్ని సంవత్సరాల విరామం తర్వాత జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో తలమునకలైన అతను మాట్లాడుతూ '18, 19 నెలల తరువాత మళ్లీ జట్టులోకి వచ్చాను.నా గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందనే దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియాAJINKYA RAHANE{#}ishaan actor;Rishabh Pant;Chennai;Telugu;Indiaఏ మ్యాచ్ అయిన దూకుడుగా ఆడతా: అజింక్య రహానేఏ మ్యాచ్ అయిన దూకుడుగా ఆడతా: అజింక్య రహానేAJINKYA RAHANE{#}ishaan actor;Rishabh Pant;Chennai;Telugu;IndiaMon, 05 Jun 2023 16:09:09 GMTనేడు టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే పుట్టినరోజు. చాలా కాలం టీంకి దూరంగా వున్న రహానే ఇటీవల ఐపీఎల్‌లో మెరిసాడు. IPL లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కూడా కనబరుస్తానని  అజింక్య రహానే అన్నాడు.కొన్ని సంవత్సరాల విరామం తర్వాత జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో తలమునకలైన అతను మాట్లాడుతూ '18, 19 నెలల తరువాత మళ్లీ జట్టులోకి వచ్చాను.నా గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందనే దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియా తరఫున తాజాగా ఆటను ప్రారంభిస్తా.ఇక మైదానంలో నేనేం చేయగలనో అదే చేస్తాను' అని రహానే తెలిపాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదించానని అన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చాలా బాగా బ్యాటింగ్‌ చేశానని, అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించానని చెప్పుకొచ్చాడు.'ఇప్పుడు కూడా నేను అదే మైండ్‌సెట్‌తో ఆడతాను. ఇది టెస్టా... టి20 మ్యాచా అన్నది నేను ఆలోచించను. నా సహజశైలిలో నేను బాగా బ్యాటింగ్‌ చేస్తాను' అని రహానే అన్నాడు.


ప్రస్తుతం రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా చాలా పటిష్టంగా ఉందన్నాడు.చూడాలి రహానే ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో..ఇదిలా ఉండగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నేపథ్యంలో మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.అలాగే తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలో సూచనలు ఇస్తునారు. ఇక ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ తమ అభిప్రాయాలను పంచుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 తుది జట్టులో వికెట్‌ కీపర్‌గా తెలుగు ఆటగాడు అయిన శ్రీకర్‌ భరత్‌ కంటే ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. ఇక కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్‌ పేర్కొన్నాడు. అందుకు ఆరో స్థానంలో ఇషాన్ బాగా సరిపోతాడన్నాడు. అలాగే అజింక్య రహానే కూడా ఉన్నాడు.



RRR Telugu Movie Review Rating

నేను సినిమాలు మానేస్తే ఆ కమెడియన్ సంబురాలు చేసుకున్నాడు.. బ్రహ్మానందం..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>