MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethika-sharma1d4c5b05-70f6-4960-a1f4-e3f8fadfd513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethika-sharma1d4c5b05-70f6-4960-a1f4-e3f8fadfd513-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మొదట రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కేతిక శర్మ.. తన మొదటి చిత్రంతో గ్లామర్ షో తో ముద్దులతో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ యూత్ని బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.. నాగశౌర్యతో లక్ష వైష్ణవ తేదితో రంగ రంగ వైభవంగా సినిమాలలో మాత్రమే నటించింది. ఈ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్రో సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. కేతిక శర్మ సినిమా చాన్సులు రావట్లేదా.. లేకపోతే కావాలని ఈమె సినిమాలను హోల్డ్ లో పెట్టిందా అనే విKETHIKA SHARMA{#}Ketika Sharma;Fidaa;Romantic;News;Audience;Heroine;Success;Cinemaకేతిక శర్మకు అవకాశాలు రాలేదా..?కేతిక శర్మకు అవకాశాలు రాలేదా..?KETHIKA SHARMA{#}Ketika Sharma;Fidaa;Romantic;News;Audience;Heroine;Success;CinemaMon, 05 Jun 2023 09:00:00 GMTటాలీవుడ్ లో మొదట రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కేతిక శర్మ.. తన మొదటి చిత్రంతో గ్లామర్ షో తో ముద్దులతో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ యూత్ని బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.. నాగశౌర్యతో లక్ష వైష్ణవ తేదితో రంగ రంగ వైభవంగా సినిమాలలో మాత్రమే నటించింది. ఈ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్రో సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. కేతిక శర్మ సినిమా చాన్సులు రావట్లేదా.. లేకపోతే కావాలని ఈమె సినిమాలను హోల్డ్ లో పెట్టిందా అనే విషయం తెలియాల్సి ఉన్నది..


ఈ మధ్యకాలంలో కేతిక శర్మ దగ్గరకి రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చిన తన పాత్రలు కేవలం గ్లామర్ ప్రాధాన్యతకే అన్నట్టుగా తనకు అనిపించడం వల్ల ఆ సినిమా కథలను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.. సినిమాలు ఫ్లాప్ అయిన కేతిక శర్మ అందాలకు ఆడియన్స్ మాత్రం ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.. కెరియర్ మొదట్లో కథల ఎంపిక విషయంలో తెలియవుగా ప్రదర్శించాల్సి ఉంటుంది.. కానీ ఈ ముద్దుగుమ్మ అక్కడే పొరపాటు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లోని సినిమా పాత్రలలో అంత గొప్పగా లేకపోయినా సరే.. హీరోయిన్స్ వల్లే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి.. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు హీరోయిన్స్ తప్పకుండా ఓకే చేయాలి కాకుండా తమ పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే సినిమాలలో నటిస్తామంటే ఇక సినిమాలకు దూరంగా ఉండాల్సిందే అన్నట్లుగా తెలుస్తోంది.. కేతిక శర్మ విషయంలో కాస్త అన్ లక్కీ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది అందుకే ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలు చేయలేకపోతోంది.. ఇవ్వ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా ఆయన ఈ ముద్దుగుమ్మ ఏదో కెరియర్ లో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే కాస్త వెనకడుగు తగ్గాల్సిన అవసరం లేదంటూ అభిమానులు సలహా ఇస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : 32 మందిపై వేటు తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>