BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganb66f3f7b-88d6-40a0-adcc-9306ba1fad25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganb66f3f7b-88d6-40a0-adcc-9306ba1fad25-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌ను బద్‌నాం చేసేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. అందుకే సీఎం జగన్ పాలనలో గుడులు, గోపురాల్లో అరాచకాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తుంది. అందుకే సీఎం జగన్ క్రిస్టియన్ కావడం కారణం. అయితే.. జగన్ కూడా తన ఎత్తులతో ఆ ప్రచారానికి చెక్ పెడుతున్నారు. వీలైనప్పుడల్లా పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. తాజాగా తాడేప‌ల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గ‌ల గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొన్నారు. అంతే కాదు.. ఇటీవల విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏపీ దjagan{#}Maha;Deputy Chief Minister;Andhra Pradesh;Jagan;Telangana Chief Minister;sree;CM;media;Chequeసీఎం జగన్.. యజ్ఞాల వెనుక ఆ మీడియా?సీఎం జగన్.. యజ్ఞాల వెనుక ఆ మీడియా?jagan{#}Maha;Deputy Chief Minister;Andhra Pradesh;Jagan;Telangana Chief Minister;sree;CM;media;ChequeMon, 05 Jun 2023 13:00:00 GMTఏపీ సీఎం జగన్‌ను బద్‌నాం చేసేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. అందుకే సీఎం జగన్ పాలనలో గుడులు, గోపురాల్లో అరాచకాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తుంది. అందుకే సీఎం జగన్ క్రిస్టియన్ కావడం కారణం. అయితే.. జగన్ కూడా తన ఎత్తులతో ఆ ప్రచారానికి చెక్ పెడుతున్నారు. వీలైనప్పుడల్లా పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. తాజాగా తాడేప‌ల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గ‌ల గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొన్నారు. 

అంతే కాదు..  ఇటీవల విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక అంటే 108 చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలోనూ వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని పూజలు చేశారు. ఆ మహా యజ్ఞం విజయవంతంగా పూర్తి అయింది. అంతే కాదు.  వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గోశాలలో సీఎం జగన్ శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ శాంతి య‌జ్ఞంలో వైయ‌స్ జ‌గ‌న్‌తో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా  పాల్గొని వేద‌పండితులు ఆశీర్వచ‌నాలు తీసుకున్నారు.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>