BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/odisa8beb3512-d516-4166-a154-61be295ed073-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/odisa8beb3512-d516-4166-a154-61be295ed073-415x250-IndiaHerald.jpgఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారు. అయితే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం బాలాసోర్‌లో నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదట. ఇప్పటికీ తమ వారి ఆచూకీ ల‌భ్యంODISA{#}Minister;Andhra Pradeshఒడిశా రైలు ప్రమాదం.. వాట్సప్‌ చేయండి?ఒడిశా రైలు ప్రమాదం.. వాట్సప్‌ చేయండి?ODISA{#}Minister;Andhra PradeshMon, 05 Jun 2023 23:00:00 GMTఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారు. అయితే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం బాలాసోర్‌లో నిర్వహించారు.

విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదట. ఇప్పటికీ తమ వారి ఆచూకీ ల‌భ్యం కానివారు 83339 05022 వాట్సాప్‌కు వారి ఫొటోలు పంపించాలని కోరారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణించారట. ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణించారట. 342 మందిలో ఇప్పటివరకు 331 మందిని గుర్తించారట. ఇంకా 11 మందిని గుర్తించాలట.





RRR Telugu Movie Review Rating

ఒడిశా రైలు ప్రమాదం.. వాట్సప్‌ చేయండి?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>