MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood79b5d0cd-ebb8-417c-aec9-a23b47f73ecd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood79b5d0cd-ebb8-417c-aec9-a23b47f73ecd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు.వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి గాను 100 కోట్ల రూపాయలు తీసుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు త్వరలోనే గ్లోబల్ స్థాయిలో రికార్డులను నెలకొల్పడానికి రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పటు సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒకేసారి ఇద్దరూ బడా డైరెక్టర్లతో tollywood{#}Pooja Hegde;Iron;Duvvada Jagannadham;Blockbuster hit;Tollywood;Allu Arjun;media;Heroine;Cinema;Indiaఆ స్టార్ హీరోయిన్ కోసం తన లైఫ్ రిస్క్ లో పెట్టిన అల్లు అర్జున్..!?ఆ స్టార్ హీరోయిన్ కోసం తన లైఫ్ రిస్క్ లో పెట్టిన అల్లు అర్జున్..!?tollywood{#}Pooja Hegde;Iron;Duvvada Jagannadham;Blockbuster hit;Tollywood;Allu Arjun;media;Heroine;Cinema;IndiaMon, 05 Jun 2023 17:10:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు.వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి గాను 100 కోట్ల రూపాయలు తీసుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు త్వరలోనే గ్లోబల్ స్థాయిలో రికార్డులను నెలకొల్పడానికి రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పటు సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒకేసారి ఇద్దరూ బడా డైరెక్టర్లతో సినిమాలను లైన్లో పెట్టాడట . ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 అదేంటంటే అల్లు అర్జున్ ఒక హీరోయిన్ కి హిట్ ఇవ్వడానికి తన లైఫ్ లో పెట్టాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదో పూజ హెగ్డే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా చలామణి అవుతున్న పూజా హెగ్డే కి మొదట్లో హిట్ ఇచ్చింది అల్లు అర్జున్ సినిమాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ ఈమెకి ఐరన్ లెగ్ అంటూ ఒక ట్యాగ్ వచ్చింది. ఐరన్ లెగ్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ డిజాస్టర్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. అలాంటి ఒక సమయంలో పూజా హెగ్డే కి దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో బ్రేక్ ఇచ్చాడు అల్లు అర్జున్.

అనంతరం అలా వైకుంఠపురం సినిమాతో ఆమె దశ పెరిగింది అని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ తో నటించిన ఆ రెండు సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నప్పటికీ ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దాంతో దారుణంగా ట్రోల్ అవుతుంది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే కి ఈ డిజాస్టర్ ల నుండి ఊరటనివ్వాలి అన్న నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమాలో అవకాశాన్ని ఇస్తున్నాడట మన అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు ఐరన్ లెగ్ హీరోయిన్ని తన సినిమాలో పెట్టుకోవడంపై అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. ఐరన్ లెగ్ హీరోయిన్ కోసం నీ లైఫ్ ని ఎందుల కు రిస్క్ లో పెడుతున్నావ్ అంటూ అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. నీ లైఫ్ నీ రిస్క్ లో పెట్టుకుని మరి ఆమెకి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరమేముంది అంటూ అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

భర్త ఉన్నా.. లేనట్టే.. వైరల్ అవుతున్న ప్రియమణి పోస్ట్..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>