LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/helth-beautyf142f3aa-3cf5-474e-b3cb-baa6741c1dd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/helth-beautyf142f3aa-3cf5-474e-b3cb-baa6741c1dd6-415x250-IndiaHerald.jpgమన అందం,ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉన్నాయని అందరికీ తెలిసిందే.ఇన్ని మంచి విషయాలు తెలిసినప్పటికి,కొందరు చాలా చాలా జంక్ ఫుడ్ లు తినడం,వ్యాయామాలు చేయకపోవడం వంటి కారణాల వల్ల వారి ఆరోగ్యం మరియు అందానికి హాని చేసుకుంటూ ఉంటారు.కొంతమంది తమ అందాన్ని పెంచుకోవడానికి నిరకాల ఫ్రూట్ ఫేషియల్ కెమికల్ పొడులు వాడు.దానివల్ల ఇతర దుష్ప్రభావాలు కలగడమే కాక ప్రయోజనాలు ఏమీ ఉండక బాధపడుతూ వుంటారు.అటువంటి వారు కేవలం కొన్ని పండ్లను తినడం మరియు వాటితోనే ఫేస్ ప్యాక్ లు చేసుకోవడం వల్ల అందం,ఆరోగ్యం రెండు లభిస్తాయి. HELTH;BEAUTY{#}Apple;Vitamin C;vitamin A;Dry Fruits;Vitamin;Doctor;Cholesterol;Banana;zero;Manamఅందానికి,ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఏంటో తెలుసా..?అందానికి,ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఏంటో తెలుసా..?HELTH;BEAUTY{#}Apple;Vitamin C;vitamin A;Dry Fruits;Vitamin;Doctor;Cholesterol;Banana;zero;ManamMon, 05 Jun 2023 19:00:00 GMTమన అందం,ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉన్నాయని అందరికీ తెలిసిందే.ఇన్ని మంచి విషయాలు తెలిసినప్పటికి,కొందరు చాలా చాలా జంక్ ఫుడ్ లు తినడం,వ్యాయామాలు చేయకపోవడం వంటి కారణాల వల్ల వారి ఆరోగ్యం మరియు అందానికి హాని చేసుకుంటూ ఉంటారు.కొంతమంది తమ అందాన్ని పెంచుకోవడానికి నిరకాల ఫ్రూట్ ఫేషియల్ కెమికల్ పొడులు వాడు.దానివల్ల ఇతర దుష్ప్రభావాలు కలగడమే కాక ప్రయోజనాలు ఏమీ ఉండక బాధపడుతూ వుంటారు.అటువంటి వారు కేవలం కొన్ని పండ్లను తినడం మరియు వాటితోనే ఫేస్ ప్యాక్ లు చేసుకోవడం వల్ల అందం,ఆరోగ్యం రెండు లభిస్తాయి. అలాంటి పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

ఆపిల్..

రోజుకో యాపిల్ తినండి డాక్టర్ ని దూరంగా ఉంచండి అని ఊరికే చెప్పారా పెద్దలు.ఇందులోని పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎంతో బాగా కాపాడుతాయి.ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ అధిక ఫైబర్,జీరో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల,ఇవి అందానికి,ఆరోగ్యానికి రెండిటికీ ఉపయోగపడతాయి. ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవడం వల్ల,ఇందులోనే ఉన్న విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బనానా..

రోజుకో అరటిపండు తినడం వల్ల,మన జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరస్తుంది.ఇందులో అధికంగా ఉన్న విటమిన్స్ మరియు మినరల్స్ ఆరోగ్యానికి కాక,అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అరటిపండుతో ఫేషియల్ చేసుకోవడం వల్ల,చర్మానికి తేమనందించి,మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. మరియు మృత కణాలను తొలగించి ఓపెన్ పోర్స్ ఏర్పడకుండా సహాయపడుతుంది.

బొప్పాయి..

బొప్పాయి తీసుకోవడం వల్ల,మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలను తగ్గించుకోవడమే,ఇందులోని విటమిన్ ఏ కంటి సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.మరియు బొప్పాయితో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల,జిడ్డు సమస్యలు తొలగి ముఖం కాంతివంతంగా,మెరుస్తూ ఉంటుంది.

పుచ్చకాయ..

వేసవిలో అధికంగా లభించే పుచ్చకాయలో జీరో కొలెస్ట్రాల్ మరియు అధిక పోషకాలు కలిగి ఉంటాయి.కావున ఇవి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ పుచ్చకాయలతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల,చర్మం పొడిబారడం తగ్గి, మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఐరన్ లెగ్ హీరోయిన్ కోసం.. అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడు?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>