Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gilld4a04e40-1836-42c7-bf94-2cd847afc21b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gilld4a04e40-1836-42c7-bf94-2cd847afc21b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియాలో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఎవరు అని ఎవరినన్నా అడిగితే శుభ్‌మన్ గిల్ అనేపేరు ముందుగా వినబడుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది గిల్‌ను టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చడం చేస్తున్నారు. అయితే, ఈ పోలిక సరైంది కాదని, గిల్‌ను పోల్చాల్సింది కోహ్లీతో కాదని, సచిన్‌తో పోల్చాలని మాజీ క్రికెట్ దిగ్గజం మహమ్మద్ కైఫ్ అంటున్నాడు. కాగా ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కైఫ్ మాట్లాడుతూ... "సచిన్ కూడా ఆర్గనైజ్డ్ బ్యాటర్. సచిన్, విరాట్‌ ఇద్దరిలో పోలిస్తే.. కోహ్లీ బ్యాGill{#}Mohammad Kaif;kushi;Cricket;media;VIRAT KOHLI;Yevaruగిల్‌ను కోహ్లీతో కాదు సచిన్‌తో పోల్చాలి: కైఫ్గిల్‌ను కోహ్లీతో కాదు సచిన్‌తో పోల్చాలి: కైఫ్Gill{#}Mohammad Kaif;kushi;Cricket;media;VIRAT KOHLI;YevaruMon, 05 Jun 2023 20:52:04 GMTప్రస్తుతం టీమిండియాbలో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఎవరు అని ఎవరినన్నా అడిగితే శుభ్‌మన్ గిల్ అనేపేరు ముందుగా వినబడుతుంది. ఈ క్రమం లోనే చాలా మంది గిల్‌ను టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తో పోల్చడం చేస్తున్నారు. అయితే, ఈ పోలిక సరైంది కాదని, గిల్‌ను పోల్చాల్సింది కోహ్లీ తో కాదని, సచిన్‌ తో పోల్చాలని మాజీ క్రికెట్ దిగ్గజం మహమ్మద్ కైఫ్ అంటున్నాడు. కాగా ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియా  లో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భం గా కైఫ్ మాట్లాడుతూ... "సచిన్ కూడా ఆర్గనైజ్డ్ బ్యాటర్. సచిన్, విరాట్‌ ఇద్దరిలో పోలిస్తే.. కోహ్లీ బ్యాటింగ్‌ లో లోపాలు కనిపిస్తాయి. 2014లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఫామ్‌ లో లేని కోహ్లీని ఆఫ్‌స్టంప్ బంతులు వేస్తూ ఆండర్సన్ బాగా ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సిరీస్‌ లో కోహ్లీ పూర్తిగా ప్లాప్ అయ్యాడు. అదే గిల్ టెక్నిక్ చూసినట్టైతే సచిన్‌ తో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. గిల్ ఆట లో అసలు బలహీనతే కనిపించడం పోవడం కొసమెరుపు." అని అన్నాడు.

ఈ విషయం లో సచిన్ మార్గం లో గిల్ నడుస్తున్నాడు. టెక్నిక్, మానసిక బలం రెండూ గిల్‌కు బాగున్నాయి అని కూడా కైఫ్ వివరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన ఆటను నిరంతరం మెరుగు పరుచుకుంటున్నాడని గిల్‌ను కైఫ్ ఈ సందర్భం గా కొనియాడాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "ఒక సంవత్సరం నుంచి గిల్‌ను నేను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నా. మ్యాచ్‌ మ్యాచ్‌కూ అతని ఆట మెరుగవుతోంది." అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయం తెలిసిన గిల్ అభిమానులు ఖుషీ అయి పోతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఐరన్ లెగ్ హీరోయిన్ కోసం.. అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడు?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>