MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcfb850d6-9eb0-4182-b483-131ad55b9385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcfb850d6-9eb0-4182-b483-131ad55b9385-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు వెండితెరకు హీరయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచికొని ఆ తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈరోజు సాయి పల్లవికి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం ఫిదా సినిమానే. అయితే నిజానికి ఈ tollywood{#}deepika;varun sandesh;varun tej;Sai Pallavi;Fidaa;Chitram;mahesh babu;sekhar;Heroine;Darsakudu;bollywood;Director;Cinema;Audience;Telugu;Hero'ఫిదా' సినిమాను మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?'ఫిదా' సినిమాను మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?tollywood{#}deepika;varun sandesh;varun tej;Sai Pallavi;Fidaa;Chitram;mahesh babu;sekhar;Heroine;Darsakudu;bollywood;Director;Cinema;Audience;Telugu;HeroMon, 05 Jun 2023 16:15:00 GMTటాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు వెండితెరకు హీరయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచికొని ఆ తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈరోజు సాయి పల్లవికి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం ఫిదా సినిమానే. అయితే నిజానికి ఈ సినిమాలో ముందుగా వరుణ్ తేజ్, సాయిపల్లవి లను హీరో హీరోయిన్గా అనుకోలేదట. 

ఈ విషయాన్ని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ ఫిదా సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాను ముందుగా మహేష్ బాబు కోసం రాయగా.. అదే కథను మహేష్ బాబు వినిపిస్తే ఆయనకి బాగా నచ్చింది. నేను కూడా ఆ కథ విని బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎలాగైనా సరే ఈ సినిమాని మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనేని తీసుకోవాలని భావించాము. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మహేష్ బాబు, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా రాబోయే

 ఈ సినిమాని నేనే నిర్మించాలని అనుకున్నాను. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుండి ఎలాంటి సినిమా వస్తుందోనని ప్రేక్షకులు కూడా కొన్ని రకాల అభిప్రాయాలను పెట్టుకుని ఉంటారు. అందుకే ఈ సినిమా వాళ్ళ అంచనాలను చేరుకుంటుందో లేదో అని భావించి ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాం. అలా మహేష్ బాబు నుంచి ఈ కథను వరుణ్ తేజ్ దగ్గరికి తీసుకెళ్లగా అతను ఓకే చేయడంతో సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ కి ఇటు సాయి పల్లవి ఎంతో మంచి పేరు వచ్చింది' అంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు జయంత్. సి. పరాన్జీ..!!



RRR Telugu Movie Review Rating

భర్త ఉన్నా.. లేనట్టే.. వైరల్ అవుతున్న ప్రియమణి పోస్ట్..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>