MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41e4d980-ba6b-41ec-b617-0f25304a8059-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41e4d980-ba6b-41ec-b617-0f25304a8059-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క మొదటి భాగం కు సంబంధించిన ప్రభాస్ షూటింగ్ భాగం ఇప్పటికే పూర్తి అయPrabhas{#}Prasanth Neel;Posters;Hero;prashanth neel;Prabhas;Heroine;Shruti Haasan;News;Cinema"సలార్" టీజర్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?"సలార్" టీజర్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?Prabhas{#}Prasanth Neel;Posters;Hero;prashanth neel;Prabhas;Heroine;Shruti Haasan;News;CinemaMon, 05 Jun 2023 11:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క మొదటి భాగం కు సంబంధించిన ప్రభాస్ షూటింగ్ భాగం ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగినటు వంటి ప్రభాస్ ఈ సినిమాలో హీరో గా నటిస్తూ ఉండడం ... కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా నుండి చిత్ర బృందం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న కొంత మంది పోస్టర్ లను మరియు ఈ సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటిస్తున్న వారి పోస్టర్ లను మినహాయించి ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు.

దానితో ఈ మూవీ టీజర్ ను ఈ మూవీ బృందం ఎప్పుడు విడుదల చేస్తుందా అని చాలా మంది సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతతో , ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్ ను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా టీజర్ ను 1 నిమిషం 31 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>