MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony37946c36-37cf-46f1-8dc4-b169662fa619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony37946c36-37cf-46f1-8dc4-b169662fa619-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేమికులు మూవీ బాగుంది అందులో కంటెంట్ బాగుంటే అది ఏ భాష సినిమా అనేది అసలు పట్టించుకోరు. ఏ భాష సినిమా అయినా ... ప్రేక్షకులను అలరించే విధంగా ఆ మూవీ ఉన్నట్లు అయితే దానిని అద్భుతంగా ఆదరిస్తుంటారు. అందులో భాగంగా కొన్ని తమిళ సినిమాలకు వారి ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తమిళ సినిమాలు అయి ఉండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లు ఏవో తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ Vijay antony{#}vijay antony;Box office;Tamil;Hero;surya sivakumar;Tollywood;Industry;Telugu;Kollywood;Cinemaతమిళ సినిమాలే కానీ తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీలు ఇవే..!తమిళ సినిమాలే కానీ తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీలు ఇవే..!Vijay antony{#}vijay antony;Box office;Tamil;Hero;surya sivakumar;Tollywood;Industry;Telugu;Kollywood;CinemaMon, 05 Jun 2023 08:02:46 GMTతెలుగు సినీ ప్రేమికులు మూవీ బాగుంది అందులో కంటెంట్ బాగుంటే అది ఏ భాష సినిమా అనేది అసలు పట్టించుకోరు. ఏ భాష సినిమా అయినా ... ప్రేక్షకులను అలరించే విధంగా ఆ మూవీ ఉన్నట్లు అయితే దానిని అద్భుతంగా ఆదరిస్తుంటారు. అందులో భాగంగా కొన్ని తమిళ సినిమాలకు వారి ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తమిళ సినిమాలు అయి ఉండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో సూర్య ఒకరు. ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఈయన కొంత కాలం క్రితం 24 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

విజయ్ ఆంటోని హీరో గా రూపొందిన బిచ్చగాడు అనే తమిళ సినిమాకి తమిళ బాక్స్ ఆఫీస్ కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

ధనుష్ కొంత కాలం క్రితం వాతి అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల చేశారు. ఈ తమిళ సినిమాకు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

బిచ్చగాడు మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్టింది.



RRR Telugu Movie Review Rating

వైరల్ గా మారిన సింగర్ ఎమోషనల్ పోస్ట్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>