MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0f78e605-095e-4007-a18e-7d4640a8e7a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0f78e605-095e-4007-a18e-7d4640a8e7a2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటువంటి శివా నిర్వాన దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గాVijay{#}Roja;Kannada;Yuva;prema;vijay deverakonda;kushi;Kushi;Mahanati;september;Samantha;Hindi;Love;India;Silver;Joseph Vijay;Industry;Telugu;Tamil;Heroine;Cinema"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!Vijay{#}Roja;Kannada;Yuva;prema;vijay deverakonda;kushi;Kushi;Mahanati;september;Samantha;Hindi;Love;India;Silver;Joseph Vijay;Industry;Telugu;Tamil;Heroine;CinemaSun, 04 Jun 2023 10:00:00 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటువంటి శివా నిర్వాన దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంతమూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. 

మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా ఒకే తేదీన విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి "నా రోజా నువ్వే" అంటూ సాగే మొదటి పాటను ఈ మూవీ బృందం విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ పాటకు విడుదల అయిన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ 40 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన మొదటి పాటే అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ తదుపరి పాటలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>