Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/y9gi25f28de8-52aa-4b6a-9ba9-117c4c3af805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/y9gi25f28de8-52aa-4b6a-9ba9-117c4c3af805-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లోని రాజకీయ పాత్రలు చేసే అన్ని విషయాలు అటు నిజ జీవితంలోని రాజకీయాల్లో మాత్రం అసాధ్యమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇక సినిమాల్లో చూపించిన విషయాలే అటు రాజకీయ నాయకులను కూడా ప్రభావితం ఎన్నో మంచి పనులకు కారణం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సైతం సినిమాలోని ఒక సన్నివేశమే స్ఫూర్తిగా నిలిచింది అన్నది తెలుస్తుంది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ధనవంతుడిగా ఉన్న మహేష్ బాబు.. Y9gi{#}yogi;Yogi Adityanath;Government;Telangana Chief Minister;Srimanthudu;CM;mahesh babu;Cinemaమహేష్ శ్రీమంతుడు సినిమా తరహాలో.. సీఎం యోగి కీలక నిర్ణయం?మహేష్ శ్రీమంతుడు సినిమా తరహాలో.. సీఎం యోగి కీలక నిర్ణయం?Y9gi{#}yogi;Yogi Adityanath;Government;Telangana Chief Minister;Srimanthudu;CM;mahesh babu;CinemaSun, 04 Jun 2023 11:00:00 GMTసాధారణంగా సినిమాల్లోని రాజకీయ పాత్రలు చేసే అన్ని విషయాలు అటు నిజ జీవితంలోని రాజకీయాల్లో మాత్రం అసాధ్యమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇక సినిమాల్లో చూపించిన విషయాలే అటు రాజకీయ నాయకులను కూడా ప్రభావితం ఎన్నో మంచి పనులకు కారణం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సైతం సినిమాలోని ఒక సన్నివేశమే స్ఫూర్తిగా నిలిచింది అన్నది తెలుస్తుంది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ధనవంతుడిగా ఉన్న మహేష్ బాబు.. పుట్టిన ఊరుకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఏకంగా తన ఊరిని దత్తత తీసుకొని రూపురేఖలు మొత్తం మార్చేస్తూ ఉంటాడు.


 ఇక ఇదే కాన్సెప్ట్ తో సినిమా మొత్తం సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను అటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో అమలు చేసేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించబోతుంది అన్నది తెలుస్తుంది. మాతృభూమి యోజన పేరుతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలస పోయిన యూపీ స్థానికులు తిరిగిన పల్లెలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని చెప్పాలి. తద్వారా యూపీలోని పల్లెల్లోను వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఇక యోగి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.


 విదేశాల్లో ఉన్న ఎన్నారైలకు మాత్రమే పరిమితం చేసిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత నగరాలకు వెళ్లిన వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేసి విస్తరింప చేయాలని అనుకుంటున్నారట. నగరాల్లో లేదా విదేశాల్లోకి వెళ్లి అక్కడే పని చేస్తూ సెటిల్ అయిన వారిని తమ గ్రామాలతో మళ్ళీ కనెక్ట్ అయ్యేలా చేయడానికి.. గ్రామ అభివృద్ధికి సహాయం చేసి ఇక మౌలిక వసతులు కల్పించడం కోసం డబ్బును విరాళంగా ఇచ్చే విధంగా చేయడం కోసమే.. ఈ పథకాన్ని యోగి సర్కార్ ప్రారంభించినట్లు చెబుతుంది. ఇక ఈ పథకం ద్వారా రెండు రకాలుగా ఉపయోగముందని చెబుతుంది. మొదటిది వ్యక్తులు వారి మూలాలతో తిరిగి కనెక్ట్ కావడం అలాగే తమ మాతృభూమికి సాయం చేయడం లాంటి ఉపయోగాలు ఉన్నాయట.



RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>