HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgనన్నారి సిరప్ గురించి ఎప్పుడైన విన్నారా? మనకు ఇది సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తుంది.ఈ నన్నారి సిరప్ ను వట్టివేరు ఇంకా అతి మధురం వేర్ల నుండి తీసి తయారు చేస్తారు.అలాగే దీనిని సుగంధపాల అని కూడా అంటారు. ఇందులో ఎటువంటి రసాయనాలను కలపరు. నన్నారి సిరప్ ను వాడడం వల్ల శరీరం ఖచ్చితంగా చల్లబడుతుంది.ఇంకా అలాగే రక్తం శుద్ది అవుతుంది. మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ప్ తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం ఖచ్చితంగా బాగా మెరుగుపడుతుంది. ఇంకా జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పని health{#}vegetable market;Manamసమ్మర్లో బాడీని కూల్ చేసే సిరప్ ఇదే?సమ్మర్లో బాడీని కూల్ చేసే సిరప్ ఇదే?health{#}vegetable market;ManamSun, 04 Jun 2023 19:28:50 GMTనన్నారి సిరప్ గురించి ఎప్పుడైన విన్నారా? మనకు ఇది సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో  విరివిరిగా లభిస్తుంది.ఈ నన్నారి సిరప్ ను వట్టివేరు ఇంకా అతి మధురం వేర్ల నుండి తీసి తయారు చేస్తారు.అలాగే దీనిని సుగంధపాల అని కూడా అంటారు. ఇందులో ఎటువంటి రసాయనాలను కలపరు. నన్నారి సిరప్ ను వాడడం వల్ల శరీరం ఖచ్చితంగా చల్లబడుతుంది.ఇంకా అలాగే రక్తం శుద్ది అవుతుంది. మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ప్ తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం ఖచ్చితంగా బాగా మెరుగుపడుతుంది. ఇంకా జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుంది. సమ్మర్లో ఎక్కువగా ఈ సిరప్ తో షర్బత్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. నన్నారి సిరప్ తో షర్బత్ ను తయారు చేయడం చాలా ఈజీ. కేవలం 5 నిమిషాల్లోనే ఈ షర్బత్ ను తయారు చేసుకోని తాగవచ్చు.ఇక ఈ నన్నారి షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


నన్నారి షర్బత్ తయారు చెయ్యడానికి కావల్సిన పదార్థాలు..

నన్నారి సిరప్ – 3 టేబుల్ స్పూన్స్,
నిమ్మకాయ – అర చెక్క ఇంకా నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

ఇక నన్నారి షర్బత్ తయారీ విధానం విషయానికి వస్తే..మనం ముందుగా ఒక గ్లాస్ లో నన్నారి సిరప్ ను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసం ఇంకా సబ్జా గింజలని వేసుకోవాలి. ఆ తరువాత గ్లాస్ నిండుగా చల్లటి నీటిని పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల నన్నారి షర్బత్ ఈజీగా తయారవుతుంది. ఆ తరువాత ఇందులో నీటికి బదులుగా సోడాను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నన్నారి షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం చాలా ఈజీగా చల్లబడుతుంది. అలాగే మూత్రంలో మంట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. డయేరియాతో బాధపడే వారు ఈ షర్బత్ ను తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వేసవికాలంలో ఈ షర్బత్ ను తాగడం వల్ల ఖచ్చితంగా చాలా ఫలితాలు ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

నా మైండ్ సీసీటీవీ లాంటిది : అనుపమ

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>