MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirud344f4d6-81ed-4cfc-accd-a641637b48d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirud344f4d6-81ed-4cfc-accd-a641637b48d5-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. కానీ అందులో 13 సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి మూవీ విజయాన్ని సాధించింది. తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసుడు అనే డబ్బింగ్ Chiru{#}Shruti Haasan;kalyan ram;keerthi suresh;srikanth;Dussehra;Jabardasth;Blockbuster hit;Vijayadashami;Box office;Joseph Vijay;Varasudu;Amarnath K Menon;vishnu;Karthik;Tollywood;Chiranjeevi;Hero;Cinema;Prabhas2023లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు 13... అవేంటో తెలుసా..?2023లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు 13... అవేంటో తెలుసా..?Chiru{#}Shruti Haasan;kalyan ram;keerthi suresh;srikanth;Dussehra;Jabardasth;Blockbuster hit;Vijayadashami;Box office;Joseph Vijay;Varasudu;Amarnath K Menon;vishnu;Karthik;Tollywood;Chiranjeevi;Hero;Cinema;PrabhasSun, 04 Jun 2023 12:09:29 GMTఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. కానీ అందులో 13 సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి మూవీ విజయాన్ని సాధించింది.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసుడు అనే డబ్బింగ్ సినిమా విజయాన్ని అందుకుంది.

సుహాస్ హీరో గారు రూపొందిన రైటర్ పద్మభూషణ్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే డబ్బింగ్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ విజయాన్ని సాధించింది.

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. కానీ అందులో 13 సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి మూవీ విజయాన్ని సాధించింది.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసుడు అనే డబ్బింగ్ సినిమా విజయాన్ని అందుకుంది.

సుహాస్ హీరో గారు రూపొందిన రైటర్ పద్మభూషణ్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే డబ్బింగ్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ విజయాన్ని సాధించింది.

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

విశ్వక్సేన్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా కార్తీక్ దండు దర్శకత్వం లో రూపొందిన విరూపాక్ష మూవీ డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిం ది.

విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందిన బిచ్చగాడు 2 అనే డబ్బింగ్ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది .

2018 అనే మలయాళ డబ్బింగ్ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది .

సుమంత్ ప్రభాస్ హీరో గా రూపొందిన మేము ఫేమస్ మూవీ హిట్ ను అందుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వం లో రూపొందిన బలగం సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుం ది.

విశ్వక్సేన్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్  కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన బిచ్చగాడు 2 అనే డబ్బింగ్ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది.

2018 అనే మలయాళ డబ్బింగ్ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది.

సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందిన మేము ఫేమస్ మూవీ హిట్ ను అందుకుంది.

RRR Telugu Movie Review Rating

యాడ్ కోసం ప్రభాస్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?

ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>