MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-prabhasfefa3d12-6270-4023-93c7-a611265597d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-prabhasfefa3d12-6270-4023-93c7-a611265597d2-415x250-IndiaHerald.jpgయూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్ తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 8 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలక్షన్ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ మొదటి రోజు రెంSumanth prabhas{#}sumanth;cinema theater;Yuva;Box office;Hero;Telugu;Cinema7 రోజుల్లో "మేము ఫేమస్" మూవీ వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!7 రోజుల్లో "మేము ఫేమస్" మూవీ వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Sumanth prabhas{#}sumanth;cinema theater;Yuva;Box office;Hero;Telugu;CinemaSun, 04 Jun 2023 05:30:00 GMTయూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్ తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 8 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 79 లక్షలు , 3 వ రోజు 76 లక్షలు , 4 వ రోజు 41 లక్షలు , 5 వ రోజు 37 లక్షలు , 6 వ రోజు 33 లక్షలు , 7 వ రోజు 27 లక్షలు , 8 వ రోజు 24 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 2.02 కోట్ల షేర్ ... 4.02 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా రిమైనింగ్ ప్రాంతాల్లో 1.24 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 8 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.56 కోట్ల షేర్ ... 5.26 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.



RRR Telugu Movie Review Rating

7 రోజుల్లో "మేము ఫేమస్" మూవీ వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>