Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d5c05ffb-78c5-4f1d-ad9d-63ed97d8f31b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d5c05ffb-78c5-4f1d-ad9d-63ed97d8f31b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో 'ఓజి'( OG ) కూడా ఒకటి.. ఈ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయ్యింది. అలా ప్రకటించిన కొద్దీ రోజుల కే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ను ఇచ్చాడు.. ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు అయితే జరుపుకుంది. ఇక అక్కడ కూడా ముగించి హైదరాబాద్ ను చేరుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి టాకీ పార్ట్ మొత్తం శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం.. యంగ్ అండSocialstars lifestyle {#}dvv entertainment;Gangster;priyanka;Hyderabad;thaman s;kalyan;Yatra;Director;News;June;Heroine;Cinemaఆ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించిన పవన్..!!ఆ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించిన పవన్..!!Socialstars lifestyle {#}dvv entertainment;Gangster;priyanka;Hyderabad;thaman s;kalyan;Yatra;Director;News;June;Heroine;CinemaSat, 03 Jun 2023 23:40:05 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో 'ఓజి'( OG ) కూడా ఒకటి..

సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్  కూడా అయ్యింది. అలా ప్రకటించిన కొద్దీ రోజుల కే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ను ఇచ్చాడు.. ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు అయితే జరుపుకుంది. ఇక అక్కడ కూడా ముగించి హైదరాబాద్  ను చేరుకున్నారు.

ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి టాకీ పార్ట్ మొత్తం శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.. గ్యాంగ్ స్టర్ నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేసు కుంటున్నారు ఫ్యాన్స్

ఇదిలా ఉండగా పవన్ సినిమాలతో పాటు రాజకీయాల లో కూడా పాల్గొంటాడు అనే సంగతి తెలిసిందే.. మరి ప్రజెంట్ అయితే ఓజి సినిమా షూట్ లోనే ఆయన బిజీగా ఉన్నాడు.. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీ కానున్నాడని తెలుస్తుంది... జూన్ 14 నుండి తన వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా నిన్ననే కన్ఫర్మ్  కూడా అయ్యింది. ఈ లోపులోనే మిగిలిన డేట్స్ మొత్తం ఓజి సినిమా కు కేటాయించినట్టు సమాచారం.. అందుకే పవన్ వారాహి యాత్ర స్టార్ట్ అయ్యే వరకు పవన్ ఓజి షూట్ లోనే ఉండనున్నారని ఆ వెంటనే వారాహి యాత్రలో బిజీగా మారనున్నారని సమాచారం.. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా అయితే నటిస్తుంది.. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఆ సమయంలో బాగా ఇబ్బంది పడ్డా : కృతి శెట్టి

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>