Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul61847de5-0c9d-4cff-8c74-4d708c9c5f70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul61847de5-0c9d-4cff-8c74-4d708c9c5f70-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడి ఇక జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఇక జట్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ సైతం ఇలా గాయంతో దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఇక వెన్న నొప్పి గాయం కు సర్జరీ చేసుకోవడంతో జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కీలక టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా జట్టు. అయితే ఈ ఏడాది భారతRahul{#}Ishan Kishan;london;World Cup;Rishabh Pant;Good news;Butter;Shreyas Iyer;K L Rahul;Lucknow;Good Newwz;BCCI;Cricket;rahul;Rahul Sipligunj;Indiaవరల్డ్ కప్ కి ముందు.. టీమిండియా కు గుడ్ న్యూస్?వరల్డ్ కప్ కి ముందు.. టీమిండియా కు గుడ్ న్యూస్?Rahul{#}Ishan Kishan;london;World Cup;Rishabh Pant;Good news;Butter;Shreyas Iyer;K L Rahul;Lucknow;Good Newwz;BCCI;Cricket;rahul;Rahul Sipligunj;IndiaSat, 03 Jun 2023 11:30:00 GMTగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడి ఇక జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఇక జట్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ సైతం ఇలా గాయంతో దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఇక వెన్న నొప్పి గాయం కు సర్జరీ చేసుకోవడంతో జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కీలక టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా జట్టు.


 అయితే ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గాయం బారినప్పటి జట్టుకు దూరమైన ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి రావాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక వన్డే వరల్డ్ కప్ కి ముందే అటు భారత అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందట.



 మరో రెండు వారాల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ శిక్షణ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఆర్ సి బి తో మ్యాచ్లో గాయపడ్డాడు. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం లండన్లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. తర్వాత రాహుల్ భార్య అతియ తో కలిసి ఊత కర్రల సహాయంతో లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారిపోయాయి. ఇక రాహుల్ దూరం కావడంతో అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది.



RRR Telugu Movie Review Rating

అఖిల్ నెక్స్ట్ మూవీ ఆ జోనర్లో..?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>