Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c6470a75-1590-49d7-a2d9-467a1d4853d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c6470a75-1590-49d7-a2d9-467a1d4853d6-415x250-IndiaHerald.jpgబిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతలా గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి ఏడాది కూడా ఎప్పుడు విదేశీ ఆటగాళ్లదే హవ కొనసాగుతూ ఉంటుంది. ఎంతోమంది విదేశీ ప్లేయర్స్ ఐపీఎల్ లో భాగం కావడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రతిసారి వేలం జరిగినప్పుడల్లా తమ పేరును రిజిస్టర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్Cricket {#}BCCI;Chennai;Sri Lanka;INTERNATIONAL;Indianఐపీఎల్ లో అదరగొట్టి.. అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ కొట్టేసాడు?ఐపీఎల్ లో అదరగొట్టి.. అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ కొట్టేసాడు?Cricket {#}BCCI;Chennai;Sri Lanka;INTERNATIONAL;IndianSat, 03 Jun 2023 09:00:00 GMTబిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతలా గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి ఏడాది కూడా ఎప్పుడు విదేశీ ఆటగాళ్లదే హవ కొనసాగుతూ ఉంటుంది. ఎంతోమంది విదేశీ ప్లేయర్స్ ఐపీఎల్ లో భాగం కావడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రతిసారి వేలం జరిగినప్పుడల్లా తమ పేరును రిజిస్టర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ ను అందించే ఒక గొప్ప టోర్నీగా కూడా కొనసాగుతూ ఉంది.



 ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా రాణించిన ప్లేయర్స్ అందరూ కూడా అతి తక్కువ సమయంలోనే అటు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాము. దీంతో ఎంతోమంది ప్లేయర్స్ కూడా ఐపిఎల్ లో ఛాన్స్ దక్కించుకొని బాగా రానిస్తే చాలు ఇక దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనే కల నెరవేరుతుంది అని భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కుతుంది అనేదానికి నిదర్శనంగా ఇప్పుడు మరో ఘటన జరిగింది.  2023 సీజన్లో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిన సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది.



 అయితే చెన్నై జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించడంలో ఆ జట్టులో యంగ్ బౌలర్ గా కొనసాగుతున్న శ్రీలంక బౌలర్  మతిషా పతిరణ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. తన ఫాస్ట్ బౌలింగ్తో అదరగొట్టాడు. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఈ బౌలర్కి ఐపీఎల్ ముగిసిన రోజుల వ్యవధిలోనే అటు శ్రీలంక తరపున వన్డే  ఫార్మాట్లో అరంగేట్రం చేస్తే చాన్స్ దక్కింది. ఆఫ్ఘనిస్తాన్తో శ్రీలంక సొంత గడ్డపై ఆడుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవల  తొలి వన్డే లో ఛాన్స్ దక్కించుకొని ఇక వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేసాడు.  మరి అంతర్జాతీయ క్రికెట్లో అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారి పోయింది. కాగా ఐపీఎల్లో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి చంద్రబాబుకు బీసీల షాక్ ఖాయమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>