Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/that-hero-movie-is-gone-because-of-sri-reddy6a2baaff-9304-4e93-aacd-551c47c184ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/that-hero-movie-is-gone-because-of-sri-reddy6a2baaff-9304-4e93-aacd-551c47c184ae-415x250-IndiaHerald.jpgతెలుగులో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి కూడా బాగా తెలిసిందే. ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో కూడా చేసిన రచ్చ చేసింది. కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ కూడా వార్తకెక్కుతుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి కూడా అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక పోస్టును పెడుతూ వైరల్ గా మారుస్తుంది. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పంపిస్తూ తన ఎక్స్పోజింగ్ లతో నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక కొందరి రాజకీయ నాయకులనSocialstars lifestyle {#}abhiram;Varasudu;teja;sri reddy;Silver;sree;BEAUTY;Raccha;Chennai;media;Tollywood;Cinemaఆ హీరోకు శ్రీ రెడ్డి శాపం బాగా తగిలిందిగా...!!ఆ హీరోకు శ్రీ రెడ్డి శాపం బాగా తగిలిందిగా...!!Socialstars lifestyle {#}abhiram;Varasudu;teja;sri reddy;Silver;sree;BEAUTY;Raccha;Chennai;media;Tollywood;CinemaSat, 03 Jun 2023 23:09:51 GMTతెలుగులో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి కూడా బాగా తెలిసిందే. ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్  వివాదంలో కూడా చేసిన రచ్చ చేసింది.

కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ కూడా వార్తకెక్కుతుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి కూడా అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక పోస్టును పెడుతూ వైరల్ గా మారుస్తుంది. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పంపిస్తూ తన ఎక్స్పోజింగ్ లతో నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక కొందరి రాజకీయ నాయకులను కూడా అస్సలు వదలట్లేదు. ఇక టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా  హడావుడి చేస్తుంది.

ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే  అవాక్కవ్వాల్సిందే . కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల కామెంట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయిందని తెలుస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే శ్రీ రెడ్డి దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో గతంలో క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బాగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

ప్రేమ పేరుతో అభిరామ్ తనను మోసం చేశాడు అని ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చి అతడి పరువు మొత్తం తీసి పడేసింది శ్రీ రెడ్డి.. అయితే ఇంత కాలానికి అభిరామ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో కొత్తగా హీరోగా అయితే పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకుంది.గతంలో శ్రీరెడ్డి అభి గురించి ఎన్నో పచ్చి నిజాలు కూడా బయట పెట్టింది. ఇక హీరోగా అడుగు పెడతానని తెలిసినప్పుడు కూడా కొన్ని  హార్డ్ కామెంట్లు చేసింది.

అయితే మొత్తానికి హీరోగా అడుగు పెట్టగా మొదటి సినిమానే తనను నిరాశపరిచింది. దీంతో చాలామంది గతంలో అభిరామ్ చేసిన పనులను తల్చుకొని శ్రీరెడ్డి శాపం బాగానే తగిలింది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించిన పవన్..!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>