MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie-rakul05fe100d-7ccc-4da2-af5d-a0d3cd0212b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie-rakul05fe100d-7ccc-4da2-af5d-a0d3cd0212b7-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా నటిస్తూ ఉన్నారు .ఈ సినిమాని నటుడు డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. కేవలం ఇందులో రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. అందులో ఒకటి స్పెషల్ సాంగ్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రో సినిమాలోని ఈ సాంగ్ కోసం స్టారBRO;MOVIE;RAKUL{#}monday;Yevaru;kalyan;rakul preet singh;Director;News;Heroine;Cinemaబ్రో సినిమా కోసం రకుల్ ప్రీతిసింగ్..!!బ్రో సినిమా కోసం రకుల్ ప్రీతిసింగ్..!!BRO;MOVIE;RAKUL{#}monday;Yevaru;kalyan;rakul preet singh;Director;News;Heroine;CinemaSat, 03 Jun 2023 14:00:00 GMT
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా నటిస్తూ ఉన్నారు .ఈ సినిమాని నటుడు డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్  చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. కేవలం ఇందులో రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. అందులో ఒకటి స్పెషల్ సాంగ్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


బ్రో సినిమాలోని ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.అందుకే రకుల్ ప్రీతిసింగ్ అని సంప్రదించగా అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బ్రో సినిమాలోని స్పెషల్ సాంగ్ను ఈ సోమవారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.. కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ కాలేకపోవడంతో  ఈ పాటని మరొక షెడ్యూల్లో చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం డైలమాల పడినట్టుగా తెలుస్తోంది ఒకవేళ రకుల్ ప్రీతిసింగ్ కు డేట్లు అడ్జస్ట్ కాలేకపోతే మరొక నటిని తీసుకువచ్చేందుకు కూడా పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం.


కానీ అభిమానులు మాత్రం రకుల్ ప్రీతిసింగ్ అయితే ఈ పాటకి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఇద్దరు హీరోల ఎనర్జీ  ని ఆమె తట్టుకొని డాన్స్ వేయగలరు అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి రకుల్ ప్రీతిసింగ్ బ్రో సినిమాలో ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఈ ముద్దుగుమ్మ నో చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరొక హీరోయిన్ ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ సాంగ్ పైన ఎవరు స్పందిస్తారో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

'BRO' మూవీ షూటింగ్ లో గందరగోళం.. సాయి తేజ్, మేనేజర్ మధ్య గొడవ..?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>