Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anil-ravipudi-gives-big-surprise-to-balayya-fans6a5176e5-339d-4232-aead-f45289c5defb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anil-ravipudi-gives-big-surprise-to-balayya-fans6a5176e5-339d-4232-aead-f45289c5defb-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల తో వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందిన ఆ రెండు సినిమాలు అంచనాల ను అందుకుని భారీ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కి కూడా భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. రూ.100 కోట్ల సినిమా అంటూ అభిమానులు కూడా నమ్మకంగా వున్నారు.. ఈ నేపద్యం లో అనిల్ రావిపూడి మరింత గా శ్రద్ధ పెట్టి మరి సినిమా ను రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ నెల లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకుSocialstars lifestyle {#}Posters;Success;anil ravipudi;Balakrishna;media;Cinemaబాలయ్య అభిమానులకు అదిరిపోయే సర్ప్రైస్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి..!!బాలయ్య అభిమానులకు అదిరిపోయే సర్ప్రైస్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి..!!Socialstars lifestyle {#}Posters;Success;anil ravipudi;Balakrishna;media;CinemaSat, 03 Jun 2023 23:20:30 GMTనందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల తో వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

భారీ అంచనాల మధ్య రూపొందిన ఆ రెండు సినిమాలు అంచనాల ను అందుకుని భారీ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కి కూడా భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. రూ.100 కోట్ల సినిమా అంటూ అభిమానులు కూడా నమ్మకంగా వున్నారు.. ఈ నేపద్యం లో అనిల్ రావిపూడి మరింత గా శ్రద్ధ పెట్టి మరి సినిమా ను రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ నెల లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కచ్చితంగా టైటిల్ తో కూడిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ లేదా వీడియో ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారటా.. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తాము ఇవ్వబోతున్న సర్ప్రైజ్ కి సిద్ధంగా ఉండాలి అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అలర్ట్ అయ్యేట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటన  కూడా చేయడం జరిగింది. అనిల్ రావిపూడి గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అంతగా అయితే మాట్లాడడం లేదు. పైగా సినిమా లో బాలయ్య ను ఐదు పదుల వయసు దాటిన వ్యక్తిగా అయితే చూపించబోతున్నారు.. కనుక ఎలా ఉంటాడు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భం గా రాబోతున్న టీజర్ లేదా పోస్టర్ లో శ్రీలీల కూడా ఉండబోతుందని సమాచారం.ఆమె సినిమా లో బాలకృష్ణ కు కూతురు పాత్ర లో కనిపించబోతుందని తెలుస్తుంది.. కూతురి తో కలిసి పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడటా బాలయ్య.ఆ పోస్టర్ లేదా వీడియో సినిమా పై అంచనాలు పెంచుతుందో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించిన పవన్..!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>