MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth212010e8-683d-4f27-85c9-4ca90c56c545-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth212010e8-683d-4f27-85c9-4ca90c56c545-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమలహాసన్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ టు సినిమా త్వరలోనే రాబోతోంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ఇండియన్ టు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమంలోనే చాలా గొప్ప సినిమా అవుతుందSiddharth{#}Siddharth;shankar;Hero;Bharateeyudu;Darsakudu;Audience;Indian;Cinema;Director;mediaకమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దార్ద్..!?కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దార్ద్..!?Siddharth{#}Siddharth;shankar;Hero;Bharateeyudu;Darsakudu;Audience;Indian;Cinema;Director;mediaSat, 03 Jun 2023 09:50:00 GMTలోక నాయకుడు కమలహాసన్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ టు సినిమా త్వరలోనే రాబోతోంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ఇండియన్ టు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమంలోనే చాలా గొప్ప సినిమా అవుతుందని భావిస్తున్నాను. 

శంకర్ వంటి ఒక గొప్ప దర్శకుడు దగ్గర 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది .ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను .అంటూ వెల్లడించాడు సిద్ధార్థ్ .కమలహాసన్ నాకు ఎంతో ఇష్టమైన హీరో అని కమలహాసన్ గారు తనకు మానసిక గురువు అంటూ తెలిపారు .దూరం నుంచి తాను కమలహాసన్ గారిని చూస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నానని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడు అని చెప్పాడు సిద్ధార్థ్ .ఇలా గురువుగారితో కలిసి సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. కమలహాసన్ గారితో కలిసి సినిమా చేయడమే నా కల.

ఈ సినిమాతో నా కల నెరవేరింది అంటూ తెలిపాడు సిద్ధార్థ్ .ఇందులో భాగంగానే సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు మీరు ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నారో దానికి మించేలా ఈ సినిమా ఉండబోతోంది. అంటూ ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశాడు సిద్ధార్థ్. దీంతో సిద్ధార్థ చేసిన ఏ కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ టు సినిమాను శంకర్ సరికొత్త ధోరణి లో తెరకెక్కిస్తున్నాడట. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు..!!



RRR Telugu Movie Review Rating

రాంచరణ్ సినిమాకు బడ్జెట్ పెరిగిపోతుందా...?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>