MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antonya02b09da-3783-4ae6-af74-bebea2eb6315-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antonya02b09da-3783-4ae6-af74-bebea2eb6315-415x250-IndiaHerald.jpgబిచ్చగాడు 2 మూవీకి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది. రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. 3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. 4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.29 కోట్ల షేర్ ... 2.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. 5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాVijay antony{#}Cinema14 రోజుల్లో "బిచ్చగాడు 2" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!14 రోజుల్లో "బిచ్చగాడు 2" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Vijay antony{#}CinemaSat, 03 Jun 2023 09:00:00 GMTబిచ్చగాడు 2 మూవీకి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.29 కోట్ల షేర్ ... 2.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.82 కోట్ల షేర్ ... 1.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.60 కోట్ల షేర్ ... 1.17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.43 కోట్ల షేర్ ... 0.86 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.32 కోట్ల షేర్ ... 0.64 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.60 కోట్ల షేర్ ... 1.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.90 కోట్ల షేర్ ... 1.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.32 కోట్ల షేర్ ... 0.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.36 కోట్ల షేర్ ... 0.73 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.28 కోట్ల షేర్ ... 0.57 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

14 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.16 కోట్ల షేర్ ... 0.31 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 16.39 కోట్ల షేర్ ... 33.03 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి చంద్రబాబుకు బీసీల షాక్ ఖాయమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>