MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand39e0df09-b372-4347-8ef1-2b3519468d76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand39e0df09-b372-4347-8ef1-2b3519468d76-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికొడుక అయ్యారు. ఆయన పెళ్లి సందడి కూడా మొదలైనట్లుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈరోజు రాత్రి (జూన్ మూడవ) తేదీ 11 గంటలకు పెళ్లి జరగబోతోంది.. అయితే ఇప్పటికే వధూవరులతో సహా బంధువులు సన్నిహితులు సైతం జైపూర్ కోటలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగబోతోంది ఇప్పటికే అక్కడ హల్దీ వేడుకలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా సంగీత వేడుకలు కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిన్నటికీ నిన్న హల్దీ వSHARWANAND{#}Sangeetha;Lawyer;Jaipur;Andhra Pradesh;Chiranjeevi;Ram Charan Teja;marriage;Reddy;Heroశర్వానంద్ కోసం జైపూర్ కోటకు వెళ్లిన రామ్ చరణ్..!!శర్వానంద్ కోసం జైపూర్ కోటకు వెళ్లిన రామ్ చరణ్..!!SHARWANAND{#}Sangeetha;Lawyer;Jaipur;Andhra Pradesh;Chiranjeevi;Ram Charan Teja;marriage;Reddy;HeroSat, 03 Jun 2023 12:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికొడుక అయ్యారు. ఆయన పెళ్లి సందడి కూడా మొదలైనట్లుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈరోజు రాత్రి (జూన్ మూడవ) తేదీ 11 గంటలకు పెళ్లి జరగబోతోంది.. అయితే ఇప్పటికే వధూవరులతో సహా బంధువులు సన్నిహితులు సైతం జైపూర్ కోటలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగబోతోంది ఇప్పటికే అక్కడ హల్దీ వేడుకలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా సంగీత వేడుకలు కూడా పూర్తి అయినట్లు సమాచారం.


నిన్నటికీ నిన్న హల్దీ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో పాటు తాజాగా సంగీతికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ సంగీత్ వేడుకలలో సర్వ అదరగొట్టేసాడని చెప్పవచ్చు. అమ్మాయిల మధ్య సర్వ ఒక్కడే ఉన్న చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేయడం జరిగిందట. ఈ సంగీత్ వేడుకలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. అక్కడ అందరితో మాట్లాడుతూ రామ్ చరణ్ తెగ సందడి చేయడం జరిగింది చరణ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలలో శర్వానంద్ తెలుపు రంగు పూర్త ధరించి కనిపిస్తున్నారు.


శర్వానంద్ కు సంబంధించి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ గా మారుతుంది కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక్కసారిగా తనని స్విమ్మింగ్ పూల్ లో  తోసేశారు.. వీరి వివాహ వేడుక రెండు రోజులపాటు జరగబోతోంది వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది గత కొద్దిరోజుల క్రితం శర్వానంద్ ,రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది మధుసూదన రెడ్డి శర్వానంద్ మామగారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

అజిత్ పక్కన ఉన్న ఈ బక్క పల్చని కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>