EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/weatherb0fdf415-4e2c-46a1-820d-b5bb5574d9cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/weatherb0fdf415-4e2c-46a1-820d-b5bb5574d9cd-415x250-IndiaHerald.jpgనైరుతి రుతుపవనాలు తదుపరి 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 3 )ఉపరితల ఆవర్తనం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్నదని.. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా, మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కWEATHER{#}Koshta;Amaravati;Andhra Pradesh;East;gulf countries;Tamilnaduబాబోయ్‌.. ఇవాళ, రేపు ఎండలే ఎండలు?బాబోయ్‌.. ఇవాళ, రేపు ఎండలే ఎండలు?WEATHER{#}Koshta;Amaravati;Andhra Pradesh;East;gulf countries;TamilnaduFri, 02 Jun 2023 07:01:00 GMTనైరుతి రుతుపవనాలు తదుపరి 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు,  కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి  మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  3 )ఉపరితల ఆవర్తనం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో  ఉన్నదని.. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా, మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో  ఉన్న ద్రోణి బలహీన పడినదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా  ఆంధ్రప్రదేశ్ లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని..గరిష్ట ఉష్ణో గ్రతలు  క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.


రేపు, ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉందని.. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని.. రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.



RRR Telugu Movie Review Rating

నేను నటుడిగా మారడానికి.. కారణం అదే : రానా

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>