Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb36c55ac-aa94-4496-87d8-9719f2290924-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb36c55ac-aa94-4496-87d8-9719f2290924-415x250-IndiaHerald.jpgసాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. ఒకసారిగా వర్షం పడింది అంటే చాలు.. ఇక వర్షం నుంచి రక్షణ కల్పించుకోవడానికి పక్కనే ఉన్న చెట్టు కిందకీ లేదంటే ఇక పక్కనే ఉన్న షాప్ ఆవరణాల్లోకి వెళ్లి నిలబడటం సర్వసాధారణం. ఇది ప్రతి ఒక్కరు చేసేదే. ఇక్కడ ఒక బాలిక స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇలాగే అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఒక సెలూన్ షాప్ ముందు వెళ్లి నిలబడింది. ఇక వర్షం నుంచి తనను తాను కాపాడుకోవాలని అనుకుంది. కానీ అక్కడికి వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారిపోయింది. ఏకంగా ఆ సెలూన్ షాప్ వద్ద ఒక కామాంధుడు కాచుRape{#}adarsh;praveen;Haryana;Parents;Research and Analysis Wing;Katthi;School;Varsham;policeవర్షం పడుతుందని సెలూన్ షాప్ ముందు నిలబడితే.. అదే శాపంగా మారింది?వర్షం పడుతుందని సెలూన్ షాప్ ముందు నిలబడితే.. అదే శాపంగా మారింది?Rape{#}adarsh;praveen;Haryana;Parents;Research and Analysis Wing;Katthi;School;Varsham;policeFri, 02 Jun 2023 12:30:00 GMTసాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. ఒకసారిగా వర్షం పడింది అంటే చాలు.. ఇక వర్షం నుంచి రక్షణ కల్పించుకోవడానికి పక్కనే ఉన్న చెట్టు కిందకీ లేదంటే ఇక పక్కనే ఉన్న షాప్ ఆవరణాల్లోకి వెళ్లి నిలబడటం సర్వసాధారణం. ఇది ప్రతి ఒక్కరు చేసేదే. ఇక్కడ ఒక బాలిక స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇలాగే అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఒక సెలూన్ షాప్ ముందు వెళ్లి నిలబడింది. ఇక వర్షం నుంచి తనను తాను కాపాడుకోవాలని అనుకుంది. కానీ అక్కడికి వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారిపోయింది.



 ఏకంగా ఆ సెలూన్ షాప్ వద్ద ఒక కామాంధుడు కాచుకొని ఉన్నాడు అని మాత్రం ఊహించలేకపోయింది ఆ బాలిక. ఈ దారుణమైన ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్లో ఆదర్శ్ నగర్ లో ఓ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే ఇటీవల రోజు లాగానే పాఠశాలకు వెళ్లిన బాలిక ఇక స్కూల్ ముగిసిన వెంటనే ఇంటికి తిరుగు ప్రయాణమైంది. అయితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. దీంతో దగ్గరలో ఉన్న ఒక సెలూన్ షాప్ బయట వెళ్లి నిలబడింది.


 అయితే తడిసిన బట్టలతో బాలిక ఇలా సెలూన్ షాప్ ముందు నిలబడటం షాప్ ఓనర్ 23 ఏళ్ల ప్రవీణ్ అనే వ్యక్తి చూసాడు. వర్షం ఎక్కువగా పడుతుంది బయట ఏం నిలబడతావు.. లోపలికి రా అంటూ బాలికను లోపలికి పిలిచాడు. మంచోడు అయ్యుంటాడు అనుకోని నమ్మిన బాలిక లోపలికి వెళ్ళింది. బాలిక లోపలికి వెళ్ళగానే అసలు స్వరూపం బయటపెట్టిన ప్రవీణ్.. తన దగ్గర ఉన్న కత్తి చూపించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఆ తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.



RRR Telugu Movie Review Rating

'ప్రాజెక్ట్ k' పై దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్..?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>