BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harish-rao1f031a00-487f-4695-a060-5155bc97990a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harish-rao1f031a00-487f-4695-a060-5155bc97990a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఇవి వ్యక్తిగత రికార్డులు కావు. ఆయన శాఖ సాధించిన రికార్డులు. ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు చేసి తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలలు దేశంలోనే చరిత్ర సృష్టించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు. 16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్HARISH RAO{#}Telangana;history;CM;Ministerకొత్త రికార్డు సృష్టించిన హరీశ్‌ రావు?కొత్త రికార్డు సృష్టించిన హరీశ్‌ రావు?HARISH RAO{#}Telangana;history;CM;MinisterFri, 02 Jun 2023 09:00:00 GMTతెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు  కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఇవి వ్యక్తిగత రికార్డులు కావు. ఆయన శాఖ సాధించిన రికార్డులు. ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు చేసి తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలలు దేశంలోనే చరిత్ర సృష్టించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు.



16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సగటు 69శాతంగా ఉందని.. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సగటు 30 శాతం మాత్రమే, 2022-23 నాటికి 62 శాతంతో ఇది రెట్టింపు అయిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణలో భాగంగా మాతా, శిశుసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. వైద్య, ఆరోగ్యశాఖకు అభినందనలు, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.



RRR Telugu Movie Review Rating

నేను నటుడిగా మారడానికి.. కారణం అదే : రానా

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>