MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c5df264-4865-441c-bca6-0ed1d07c71d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c5df264-4865-441c-bca6-0ed1d07c71d2-415x250-IndiaHerald.jpgదగ్గుపాటి హీరో రానా తాజాగా ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు కే' సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాజెక్ట్ K మూవీ తెలుగు నుంచి తొలి గ్లోబల్ సినిమాగా నిలుస్తుందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దగ్గుపాటి రానా ప్రాజెక్ట్ K మూవీ పై స్పందించాడు. ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓ సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ K. tollywood{#}santhosh narayanan;vyjayanthi;nag ashwin;Prabhas;rana daggubati;Makar Sakranti;January;producer;Producer;News;bollywood;Hero;Cinema'ప్రాజెక్ట్ k' పై దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్..?'ప్రాజెక్ట్ k' పై దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్..?tollywood{#}santhosh narayanan;vyjayanthi;nag ashwin;Prabhas;rana daggubati;Makar Sakranti;January;producer;Producer;News;bollywood;Hero;CinemaFri, 02 Jun 2023 15:00:12 GMTదగ్గుపాటి హీరో రానా తాజాగా ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు కే' సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాజెక్ట్ K మూవీ తెలుగు నుంచి తొలి గ్లోబల్ సినిమాగా నిలుస్తుందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దగ్గుపాటి రానా ప్రాజెక్ట్ K మూవీ పై స్పందించాడు. ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓ సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ నటిస్తున్న సినిమా అది. తెలుగులో ఆ సినిమా కోసం మేమంతా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా సరిహద్దులను చేరిపేస్తుంది. 

ఇప్పటివరకు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు సాధ్యంకాని పని అది. కానీ ప్రాజెక్టుకి కచ్చితంగా ఆ ఫీట్ ని అందుకుంటుంది. నేను ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ తెలుగు నుంచి ఓ గ్లోబల్ సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు దగ్గుపాటి రానా. దీంతో రానా చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ప్రాజెక్ట్ K మూవీ పై అంచనాలను పెంచేసింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో దీపికా పదుకొనే తో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాన్ని కీలక పాత్ర పోషిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ ఆలస్యమైతే విడుదల తేదీ మారే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ షూటింగ్లో గాయపడ్డాడు. ఇక ఆయన కోలుకోవడం కాస్త ఆలస్యం అవడంతో ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా ఆలస్యమైంది. దీంతో అనుకున్న డేట్ కి ప్రాజెక్ట్ K రిలీజ్ కష్టమే అంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

'ప్రాజెక్ట్ k' పై దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్..?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>