Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine61da3c1f-d533-4d45-af46-97cb69ce4fd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine61da3c1f-d533-4d45-af46-97cb69ce4fd1-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు లేదంటే ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. హీరో హీరోయిన్ల పుట్టినరోజులు లేదంటే ప్రత్యేకమైన సందర్భాల్లో ఇక వారికి విషెస్ చెప్పేవారు ఇలాంటి ఫోటోలు ఇక సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి త్రో బ్యాక్ ఫోటోలు ఎన్నోHeroine{#}shobitha;Korea; South;Telugammayi;Heroine;Nijam;Hindi;Hero;Tollywood;Teluguచారడేసి కళ్ళతో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ తెలుసా?చారడేసి కళ్ళతో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ తెలుసా?Heroine{#}shobitha;Korea; South;Telugammayi;Heroine;Nijam;Hindi;Hero;Tollywood;TeluguFri, 02 Jun 2023 10:15:00 GMTఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు లేదంటే ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. హీరో హీరోయిన్ల పుట్టినరోజులు లేదంటే ప్రత్యేకమైన సందర్భాల్లో ఇక వారికి విషెస్ చెప్పేవారు ఇలాంటి ఫోటోలు ఇక సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 ఇక ఇలాంటి త్రో బ్యాక్ ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు చారడేసి కళ్ళతో ఉన్న ఒక చిన్నారి ఫోటో ఇలాగే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఇలా క్యూట్ క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదండోయ్ తమిళ్,హిందీ, మలయాళ భాషల్లోనూ సత్తా చాటింది ఆ హీరోయిన్. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హీరోతో ఆమె ప్రేమలో ఉందంటూ గత కొంతకాలం నుంచి ప్రచారం కూడా సాగుతుంది.



 కానీ ఇలా హీరోతో ప్రేమాయణం నిజం కాదని ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. పోన్నియన్ సెల్వం 2 లో వనితగా మెప్పించిన శోభిత ధూళిపాల. హిందీ తో పాటు  సౌత్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈ తెలుగమ్మాయి సంబంధించిన ఒక చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నవాజుద్దీన్  సిద్ధికి హీరోగా నటించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అడవి శేషు  గూడచారి సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించి.. సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత మేజర్ సినిమాలో కూడా నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది. పోనియన్ సెల్వన్ సినిమాతో  ప్రేక్షకులకు బాగా చేరువైంది. నాగచైతన్యతో డేటింగ్ డేటింగ్ లో ఉందంటూ గతంలో వార్తల్లో నిలిచింది శోభిత. కానీ ఈ ప్రచారాన్ని ఖండించింది.



RRR Telugu Movie Review Rating

వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్..!!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>