MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna8c2ab9a6-ded9-4092-8520-9d0aa1884e67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna8c2ab9a6-ded9-4092-8520-9d0aa1884e67-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో నరసింహ నాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా 2001 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి యాక్షన్ సినిమా లను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినటువంటి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ లుగBalakrishna{#}Balakrishna;Simran Bagga;b gopal;mani sharma;prithy;Telugu;cinema theater;Industry;lion;Box office;Heroine;Narasimha Naidu;Varsham;Reddy;Hero;Blockbuster hit;June;Cinema;Musicరీ రిలీజ్ కాబోతున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ..?రీ రిలీజ్ కాబోతున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ..?Balakrishna{#}Balakrishna;Simran Bagga;b gopal;mani sharma;prithy;Telugu;cinema theater;Industry;lion;Box office;Heroine;Narasimha Naidu;Varsham;Reddy;Hero;Blockbuster hit;June;Cinema;MusicFri, 02 Jun 2023 11:00:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో నరసింహ నాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా 2001 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి యాక్షన్ సినిమా లను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినటువంటి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ లుగా నటించారు. 

మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయం లో మణిశర్మ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లోని నటనకు గాను బాలకృష్ణ కు సిమ్రాన్ కు , ప్రీతి జింగ్యాని కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచి కలెక్షన్ ల వర్షం కురిపించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్న కేశవ రెడ్డి సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం జూన్ 10 వ తేదీన బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన నరసింహ నాయుడు సినిమాను థియేటర్ లలో రీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలవడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్..!!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>