MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu32aa9353-815d-427c-8477-de1d9c2edff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu32aa9353-815d-427c-8477-de1d9c2edff7-415x250-IndiaHerald.jpgవరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా చాలా స్పీడ్ గా షూటింగ్‌ను జరుపుకుంటోంది.ఇది అలా ఉంటే ఈ సినిమా నుంచి మే 31న ఓ సూపర్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదల అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకుందని ప్రకటించింది టీమ్. అంతేకాదు ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలMAHESH BABU{#}Kumaar;trivikram srinivas;Guntur;mahesh babu;News;January;Hero;June;Tollywood;Mass;Cinemaగుంటూరు కారం: మహేష్ ఖాతాలో మరో ఆల్ టైం రికార్డ్?గుంటూరు కారం: మహేష్ ఖాతాలో మరో ఆల్ టైం రికార్డ్?MAHESH BABU{#}Kumaar;trivikram srinivas;Guntur;mahesh babu;News;January;Hero;June;Tollywood;Mass;CinemaFri, 02 Jun 2023 20:05:00 GMTవరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా చాలా స్పీడ్ గా షూటింగ్‌ను జరుపుకుంటోంది.ఇది అలా ఉంటే ఈ సినిమా నుంచి మే 31న ఓ సూపర్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదల అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకుందని ప్రకటించింది టీమ్. అంతేకాదు ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఇంకా దూసుకుపోతూ అదరహో అనిపిస్తుంది. ఇప్పటికి 26 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలను  పూర్తి చేసుకుని  వచ్చే సంక్రాంతికి అంటే 2024 జనవరి 13 న భారీగా విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం తెలుస్తోంది.


అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని సమాచారం తెలుస్తుంది. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను కూడా వేస్తున్నారు. ఇక జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సెట్ లో షూటింగ్ అనేది జరగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకి ఫ్యాన్స్ ఊహించినట్టుగానే గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ గుంటూరు యాసతో ఖచ్చితంగా అదరగొడతాడని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా వున్నారు. వారికి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని మూవీ యూనిట్ హామీ ఇస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఆల్ టైం రికార్డులని సెట్ చేస్తుందో..సర్కారు వారి పాటతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఈ సినిమాతో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: మహేష్ ఖాతాలో మరో ఆల్ టైం రికార్డ్?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>