LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love6b6adbe4-a20d-4f1d-bc6e-b3715868bee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love6b6adbe4-a20d-4f1d-bc6e-b3715868bee5-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా గత జూన్ 21 న యోగా దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో యోగాకు ఉన్న క్రేజ్ అలాంటిది. యోగా వల్ల శారీరకరంగా, మానసికంగా దృఢంగా తయారవుతారనే విషయం తెలిసిందే. యోగా అనేది హిందువులు చేస్తున్న ప్రచారం కాదు. యోగా మనసుకు, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేదని ప్రపంచంలోని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఇస్లాంను ఆచరించే గల్ప్ దేశాలు సైతం యోగాను చేయడానికి ముందుకొచ్చాయి. కానీ ఇండియాలో సెక్యూలర్ ముసుగులో ఉన్న కొంతమంది యోగా వద్దు సెక్స్ ముద్దు అనే ప్రచారం చేస్తున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలLOVE{#}students;Sex;Yoga;Shakti;Kothapalli Samuel Jawahar;Narendra Modi;Capital;INTERNATIONAL;central government;June;Indiaయోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?LOVE{#}students;Sex;Yoga;Shakti;Kothapalli Samuel Jawahar;Narendra Modi;Capital;INTERNATIONAL;central government;June;IndiaThu, 01 Jun 2023 05:00:00 GMTప్రపంచ వ్యాప్తంగా గత జూన్ 21 న యోగా దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో యోగాకు ఉన్న క్రేజ్ అలాంటిది. యోగా వల్ల శారీరకరంగా, మానసికంగా దృఢంగా తయారవుతారనే విషయం తెలిసిందే. యోగా అనేది హిందువులు చేస్తున్న ప్రచారం కాదు. యోగా మనసుకు, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేదని ప్రపంచంలోని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి.


ఇస్లాంను ఆచరించే గల్ప్ దేశాలు సైతం యోగాను చేయడానికి ముందుకొచ్చాయి. కానీ ఇండియాలో సెక్యూలర్ ముసుగులో ఉన్న కొంతమంది యోగా వద్దు సెక్స్ ముద్దు అనే ప్రచారం చేస్తున్నారు.  దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సీటీ కి  చెందిన కొంతమంది విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. జేఎన్ యూలో ఉన్న కొందరు విద్యార్థులు, యోగా కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. యోగా కంటే సెక్స్ బెటర్ అని టీషర్టులు తొడుక్కుని నిరసన తెలుపుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా  ప్రకటించి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, గల్ప్ దేశాలు సైతం యోగాను ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు. చాలా మంది యోగా చేయడం వల్ల తమ ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని ఎంతో సాంత్వన చేకూరిందని అనుకుంటున్నారు.


యోగా మెడిసిన్లకు కూడా తగ్గని రోగాలను సైతం నయం చేయగల శక్తి ఉందని కొంతమంది చెబుతున్నారు. స్వయంగా యోగా చేయడం వల్ల కలిగిన లాభాలను ఇతరులతో పంచుకుంటున్నారు. భారత్ లోనే కాదు వివిధ దేశాల్లో యోగా ప్రాముఖ్యం తెలిశాక, దాన్ని విడిచి పెట్టేందుకు ఎవరికి మనసు ఒప్పడం లేదు. యోగాతో ఎంతో మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కానీ యోగాకు వ్యతిరేకంగా ఇండియాలోనే  యోగా వద్దు, సెక్స్ ముద్దు అనే నినాదం తీసుకువచ్చిన జెఎన్ యూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు, యోగా ప్రేమికులు కోరుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : సీబీఐతో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాక్

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>